SSMB 28: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… “SSMB 28” కొత్త రిలీజ్ డేట్ తెలియజేసిన నిర్మాత..!!
SSMB 28: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ తిరుగులేనిది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. “అతడు”లో...