Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ పెళ్ళిలో మరో ట్విస్ట్.. పోలీసుల ఎంట్రీ.. పూజకి పెళ్లి కొడుకును చూసిన రెడ్డప్ప..
Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ గెటప్ లో ఢిల్లీ ఇంట్లో మ్యానేజ్ చేయలేక అల్లాడిపోతన్నాడు. ఢిల్లీలా ఉన్న మనోజ్ మాత్రం క్షణం క్షణం కంగారుపడుతూ ఉంటాడు. అంతలో కళావతి కాల్ చేస్తుంది. నువ్వు...