NewsOrbit

Tag : ayodhya verdict

టాప్ స్టోరీస్

అయోధ్యపై నవంబర్ 9న ఇచ్చిన తీర్పే ఫైనల్!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసు తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజమ్మభూమి- బాబ్రిమసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టులో రివ్వూ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జమాతే ఉలేమా ఈ హింద్ అనే...
టాప్ స్టోరీస్

శ్రీరాముడి చెంతకు అయోధ్య తీర్పు ప్రతి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ప్రతిని శ్రీరాముడికి స్వయంగా సమర్పించనున్నారు న్యాయవాదులు. ఈ కేసులో రామ్‌ లల్లా విరాజ్‌మాన్‌ తరపున...
న్యూస్

‘ముస్లిం లా బోర్డుకు రివ్యూ కోరే అర్హత లేదు’

sharma somaraju
  న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కుదరదని అఖిల భారత హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా తెలిపారు. ఆదివారం లక్నోలో...
టాప్ స్టోరీస్

‘అయోధ్య తీర్పు రివ్యూ కోరతాం’

sharma somaraju
  లక్నో: అయోధ్య భూ వివాదంపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆఖిల భారత  ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. అయోధ్య తీర్పుపై సమీక్షించేందుకు ఆదివారం లక్నోలో...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పుపై రివ్యూ ఉంటుందా ఉండదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఏంపిఎల్‌బి) నేడు లక్నోలో సమావేశమవుతున్నది. రివ్యూ పిటిషన్ దాఖలు...
టాప్ స్టోరీస్

మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు,...
టాప్ స్టోరీస్

‘భారత చరిత్రలో నిలిచిపోయే రోజు’

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు మహోన్నత తీర్పు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

‘ఇక బీజేపీ నెక్ట్స్ టార్గెట్ పీవోకేనే’

Mahesh
హైదరాబాద్:అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్పారు. మందిర నిర్మాణానికి హిందువులకు ముస్లింలు సహకరించాలని కోరారు. రామమందిరం...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పు అంగీకారమే: సున్నీ వక్ఫ్ బోర్డు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే ఆలోచన లేదని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది.  2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే...
టాప్ స్టోరీస్

‘భిక్ష కోసం కాదు పోరాటం..హక్కుల కోసం’!

Mahesh
  హైదరాబాద్: అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఒక వర్గం వారికి మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు....
టాప్ స్టోరీస్

‘మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఇబ్బంది లేదు’!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో ఉన్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

తీర్పును స్వాగతించిన కాంగ్రెస్!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి తాము సుముఖమేనని కాంగ్రెస్ ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలూ, అన్ని వర్గాల ప్రజలూ శాంతి సామరస్యాలను...
టాప్ స్టోరీస్

తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి!

Siva Prasad
న్యూఢిల్లీ రామజన్మభూమి బాబరీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొన్నది. అయితే తీర్పు  తమకు ఆశాభంగం కలిగించిందని బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వ్యాఖ్యానించారు....
న్యూస్

‘ప్రజలు సంయమనం పాటించాలి’

sharma somaraju
అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో సిఎం జగన్...
టాప్ స్టోరీస్

‘బాబరీ మసీదు విధ్వంసం నేరమే’!

Siva Prasad
న్యూఢిల్లీ: బాబరీ మసీదు కూల్చివేత చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో వివాదస్థలంలో దొంగతనంగా రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టించిన చర్య కూడా చట్టవ్యతిరేకమేనని కోర్టు పేర్కొన్నది. రామజన్మభూమి – బాబరీ...
టాప్ స్టోరీస్

అయోధ్య వివాదస్థలంలో రామాలయం..సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు...
న్యూస్

టివి చర్చా కార్యక్రమాలకు నేతలు దూరం

sharma somaraju
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆ పార్టీ...
టాప్ స్టోరీస్

బాల రాముడు కక్షిదారుడు..అయోధ్య తీర్పు!

Siva Prasad
న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.1945 నాటి తీర్పును వ్యతిరేకిస్తూ షియా వక్ఫ్ బోర్డు   దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది. నిర్మోహీ అఖాడా దాఖలు చేసిన...
టాప్ స్టోరీస్

చారిత్రాత్మక అయోధ్య తీర్పు కొద్ది గంటల్లో!

Siva Prasad
న్యూఢిల్లీ: యావత్ దేశెం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రామజన్మభూమి – బాబరీ మసీదు  వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్నది. అత్యంత సున్నితమైన ఈ చారిత్రాత్మక అంశంపై వచ్చే తీర్పు ఎలాంటి ఉద్రిక్తతలకూ...
టాప్ స్టోరీస్

తీర్పుకు యుపి రెడీగా ఉందా..జస్టిస్ గొగోయ్ సమీక్ష!

Siva Prasad
న్యూఢిల్లీ: రామజన్మభూమి బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపధ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్...