Atibala Plant: మనిషి శరీరాన్ని వజ్రంలా చేసే ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!!
Atibala Plant a.k.a Country Mellow: మన భూమి మీద అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి.. అటువంటి కోవకు చెందినదే అతిబల చెట్టు.. దీనినే దువ్వెన బెండ, ముద్ర బెండ, అతి బల, తుత్తురు...