Bachhula: బచ్చుల అర్జునుడికి చంద్రబాబు ఘననివాళి..
Bachhula: గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘననివాళులు అర్పించారు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అర్జునుడు...