పెరుగు త్వరగా పులుపు ఎక్కకుండా ఉండడానికి చిట్కాలు..!!
పెరుగు తినడానికి ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు. అలాగే పెరుగులో పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. అయితే చాలా...