బాలయ్య క్లారిటీ ఇచ్చేశాడు…
ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్` రెండు భాగాలు `కథానాయకుడు`, `మహానాయకుడు` డిజాస్టర్ కావడంతో బాలయ్య నెక్ట్స్ సినిమాపై అచి తూచి ముందుకెళుతున్నాడట. సినిమా బడ్జెట్ విషయంలో దర్శకుడు బోయపాటికి పరిమితి విధించాడు. మరో వైపు వినయవిధేయరామ...