NewsOrbit

Tag : balakrishna nandamuri

న్యూస్

Nandamuri Family Fire on YCP: వైసీపీ నేతలపై భగ్గుమన్న నందమూరి ఫ్యామిలీ..! ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు..!!

sharma somaraju
Nandamuri Family Fire on YCP: టీడీపీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబ సభ్యులు ఘాటుగా స్పందించారు. నందమూరి బాలకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన...
ట్రెండింగ్

సైలెంట్ అయ్యారు ఏంటి చిరు సారు??  దూకుడు ఆగిందా ? 

siddhu
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఆరంగేట్రం చేసిన తర్వాత తన మనసుకు నచ్చినట్లు సరదాగా మరియు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఎన్నో ట్వీట్లు వేశారు. తనతో పనిచేసిన నటీనటులు అందరితో సరదాగా ట్విట్టర్లోనే కొద్దిరోజులు కాలక్షేపం చేశారు కూడా. అయితే ఇప్పుడు మెగాస్టార్ కి అసలైన పరీక్ష మొదలైంది. బాలయ్య ఆయనను పరోక్షంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి సోషల్ మీడియాలో గట్టిగా స్పందించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య కు గట్టి కౌంటర్లు ఇవ్వగా అది కూడా సరిపోలేదని అందరి భావన. ఇదిలా ఉండగా.. సామాజిక మాధ్యమం లో పరిస్థితి ఎలా ఉంటుందో చిరంజీవికి ఇంకా పూర్తిగా తెలిసి రాలేదు. అతను ట్విట్టర్ వంటి మీడియం లోనికి అడుగుపెట్టాక ఎదురైన తొలి పరీక్ష ఇది. చిరంజీవి ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరం. ఏదైనా విషయం గురించి క్లారిటీ ఇవ్వవలసి వస్తే ప్రెస్ నోట్ తరహాలో ఒక చిన్న సందేశం విడుదల చేసేవారు. కొన్నిసార్లు చిరు పేరిట నకిలీ ప్రెస్ నోట్లు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఓ రేంజ్ లో గందరగోళం నడిచింది కూడా. అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు చిరంజీవి సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఈ వివాదం పై అతని అంతరంగం ఏమంటుందో పూర్తి స్పష్టత వచ్చేస్తుంది ఒక పక్క మెగా మరియు నందమూరి ఫాన్స్ సోషల్ మీడియా విపరీతంగా తిట్టుకుంటే ఈ సందర్భంలో చిరంజీవి రియాక్ట్ అవుతారో లేదా అనే విషయంపై సందిగ్థత నెలకొంది. ఇకపోతే చిరంజీవి మరియు బాలకృష్ణ మంచి స్నేహితులు. కానీ ఇప్పుడు ఏకంగా తనపైన బాలకృష్ణ అభాండాలు వేశారు. భూములు పంచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేయడంతో పాటు ‘బీప్’ పదాన్ని కూడా వాడటం గమనార్హం. దీనిపై గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున వివాదం నడుస్తూనే ఉంది. ఇ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే చిరంజీవి రియాక్ట్ అవ్వక తప్పదు అని కొందరి భావన. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో తనతో మాట్లాడిన ప్రతి ఒక్క ప్రముఖుడికి తగిన సమాధానం ఇచ్చిన చిరంజీవి ఒక్కసారిగా సైలెంట్ ఎందుకు అయ్యాడు అన్న విషయంపై ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఆయన ఈ విషయంపై ఏదైనా ట్వీట్ పెడతారా లేదా సైలెంట్ గా ఊరుకుంటారా అని ప్రశ్న అందరి మెదడుని తొలుస్తోంది....
సినిమా

విడుద‌ల తేది ఖ‌రారు..?

Siva Prasad
సినీ ఇండస్ట్రీలో కొన్ని హిట్ కాంబినేషన్స్ ఉంటాయి. వారి కలయికలో వచ్చే సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉంటుంది. ఆ కోవకే చెందుతారు నంద‌మూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి. వీరి కాంబినేషన్‌లో గతంలో సింహా, లెజెండ్...
సినిమా

బాల‌య్య‌తో మ‌రోసారి పూరి?

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నుందా? అవున‌నే స‌మాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి విన‌ప‌డుతుంది. పూరి జ‌గ‌న్నాథ్ బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అయితే ఇది వ‌చ్చే ఏడాదిలోనే ఉండొచ్చు....
సినిమా

బాల‌య్య 105@హైద‌రాబాద్‌

Siva Prasad
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత...
సినిమా

బాల‌య్య త‌దుప‌రికి సిద్ధ‌మ‌వుతున్నారా?

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు చేయ‌డంలో స్పీడుని పెంచారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న 105వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్...
సినిమా

దిల్‌రాజుతో బాల‌య్య సినిమా క‌న్‌ఫ‌ర్మేనా?

Siva Prasad
న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానేలేదు. అంత‌లోప‌లే..ఆయ‌న చేయ‌బోయే మ‌రో సినిమాకు సంబంధించిన ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల ప్ర‌కారం హిందీలో విజ‌య‌వంత‌మైన `పింక్‌` చిత్రాన్ని...
సినిమా

పాట‌ల‌తో షురూ చేస్తున్న బాల‌య్య‌

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ఆగ‌స్ట్ 9న రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా ఈ సినిమా రూపొంద‌నుంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కొన్ని కార‌ణాల‌తో వాయిదా...
సినిమా

బాల‌కృష్ణ‌తో భూమిక‌

Siva Prasad
చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, సుమంత్ స‌హా ప‌లువురు హీరోల‌తో న‌టించి ఆక‌ట్టుకున్న హీరోయిన్స్‌లో భూమిక చావ్లా ఒక‌టి. కార‌ణాలు తెలియ‌వు కానీ అప్ప‌ట్లో ఈ అమ్మ‌డు బాల‌కృష్ణతో మాత్రం న‌టించ‌లేదు. అయితే ఇన్నేళ్ల...
సినిమా

బాల‌కృష్ణ‌తో కుర్ర హీరోయిన్‌

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఎప్పుడో ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల కార‌ణంగా ఆల‌స్య‌మైంది....
సినిమా

ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో…

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్ర‌మిది. మే నెలాఖ‌రున సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రగ‌నుంది. వ‌చ్చే...
సినిమా

లేడీ విల‌న్‌తో బాల‌య్య‌

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ లేడీ విల‌న్‌తో ఢీ కొట్ట‌బోతున్నాడ‌ట‌. బాల‌కృష్ణ 105వ చిత్రం కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 17 న లాంఛ‌నంగా సినిమా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్...
సినిమా

మళ్లీ ‘జైసింహా’ కాంబినేషన్‌

Siva Prasad
నందమూరి బాలకృష్ణ వచ్చే నెలలో తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు. అంటే బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయాల్సి ఉంది కదా!.. అదేనెమో అనుకుంటారేమో.. బాలకృష్ణ, బోయపాటి సినిమా ఆగస్ట్‌లో ప్రారంభం అవుతుంది. ఈలోపు...