CM YS Jagan: బందర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ .. చంద్రబాబుపై మరో సారి విమర్శనాస్త్రాలు
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పైలాన్ ను ఆవిష్కరించారు....