Bangarraju Movie: బ్రేక్ ఈవెన్కి చేరువలో `బంగార్రాజు`.. 11 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
Bangarraju Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం `బంగార్రాజు`. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి, రమ్యకృష్ణ...