Abyangasnanam: అభ్యంగ స్నానం అంటే ఏమిటి? అసలు రాత్రి స్నానం ఎలా చేయాలి ?
Abyangasnanam: పొద్దున్న చేసే స్నానానికి చన్నీళ్ళు ఎంత ఉత్తమమో సాయంత్రం స్నానానికి వేడి నీళ్ళు అంత ఉత్తమం. సాయంత్రం వేడి నీళ్ళతో స్నానం చెయ్యడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. 1. సాయంత్రం వేడి నీళ్ళతో...