Bath Salt: ఈ ఉప్పును నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఆ సమస్యలన్నీ మాయం..!
Bath Salt: స్నానం శరీర శుభ్రతకే కాదు.. శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తుంది.. వేడి నీటితో స్నానం చేస్తే రోజంతా చేసిన పని ఒత్తిడి మొత్తం తగ్గిపోయి సుఖమైన నిద్ర పడుతుంది.. అలసిన మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.....