NewsOrbit

Tag : beena devi column

వ్యాఖ్య

తిరోగమనం

sharma somaraju
ఓరె ఏవిటా కల్లు కాంపౌండ్ కల్చర్ గ్లాసులో పోసుకొని తాగలేవూ తిట్టేను మా మనవడిని వాడు నావైపు ఓవిలన్ చూపు విసిరేడు ఔనోరే నువ్వు యూకే లో చదివేవు కదా వాళ్ళ అలవాట్లు రాలేదా...
వ్యాఖ్య

అష్టమ వ్యసనం!

Siva Prasad
ఒకప్పుడు సప్త వ్యసనాలు అని ఉండేవి ఇప్పుడు మనం అన్నిటా అభివృద్ధి పొందేవు కదా అంచేత అవికూడా పెరిగేయి అప్పటి వ్యసనాలు కేవలం పెద్దవాళ్లకే అదికూడా మొగాళ్ళకే ఎందుకో తెలుసా అప్పుడు టీవీలు మొబైల్...
వ్యాఖ్య

గాంధీ గారితో స్వగతం!

Siva Prasad
There is only one Christian and he died on the cross అన్నాడు బెర్నార్డ్ షా There is only one Gandhi and we killed him అన్నది బీనాదేవి...
వ్యాఖ్య

వృక్షో రక్షతి రక్షిత!

Siva Prasad
శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత ఇవి కిందటి వారం  వార్తలు ఇవి కొత్త కాదు వింత కూడా కాదు పదేళ్ల కిందట తిరుపతి నడక రోడ్డులో చిరుత తిరుగుతోందని...
వ్యాఖ్య

ఓటమి అలవాటు చేయండి!

Siva Prasad
ఈ మధ్య పేపర్లో తరుచు మిస్సింగ్ కేసులు చూస్తున్నాను పరీక్ష  పోయిందని పారిపోవడం హోంవర్క్ చెయ్యలేదని ఆ కుర్రాడు పారిపోయేడు చెయ్యకపోతే ఏవిటి మర్నాడు చెయ్యవచ్చు  కానీ టీచర్ భయం ఎంట్రన్స్‌లో సీటు రాలేదు...
వ్యాఖ్య

పాపం..ధరలేం చేశాయి!

Siva Prasad
ఇప్పుడు మాఅమ్మ  ఉంటే అరగంట క్లాస్ పీకేది ఏవిటే  సుందరం ఉల్లిపాయలు కిలో వంద రూపాయిలా ఎవరైనా వింటే నవ్వుతారు రెండు కిలోల బియ్యం వస్తాయి చిత్తం..కానీ బియ్యంతో కూర వండలేవు అవునే మనలాటివాళ్ళం...
వ్యాఖ్య

వైద్యో నారాయణో ‘హరీ’!

Mahesh
 ఒక వారంలో ఇద్దరు పసివాళ్లు పుట్టకుండానే బలి ఐపోయేరు వాళ్ళు ఏపాపం చేసేరు పాపం చేసింది వాళ్ళు కాదు డాక్టర్లు నొప్పులు పడుతున్న దాన్ని ఆటోలో పట్నం పొమ్మన్నారు అప్పటికే పిల్ల కాళ్లు బైటికి వచ్చేసేయి ఆటోలోనే పిల్లపుట్టి...
వ్యాఖ్య

ఈసారి ఇలా స్వాగతం చెప్పండి!

Siva Prasad
న్యూ ఇయర్ హంగామా న్యూ ఇయర్ బొనాంజా ఓహ్ ఎక్కడ చూసినా ఇదే గోల నిజానికి ఇది మనది కాదు దిగుమతి చేసుకున్నాము మిగిలిన దేశాలకి మనకున్నన్ని పండుగలు లేవు మనకి ముక్కోటి దేవుళ్ళు...
వ్యాఖ్య

ఎవరికి పుట్టిన బిడ్డయినా..!

Siva Prasad
అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు వాళ్ళు వాడిని...
వ్యాఖ్య

పిల్లల్ని ఆ పక్కకి పంపొద్దు!

Siva Prasad
మొన్న  బుద్ధి  గడ్డి తిని టీవీ పెట్టేను ఓ చిన్న అమ్మాయి డాన్స్ చేస్తోంది మహా ఐతే పదేళ్లు ఉంటాయి చిన్న పరికిణి చిన్న జాకెట్ క్లబ్ డాన్సర్ మేకప్పు పాటా  అదే ఆ...
వ్యాఖ్య

ఎవరిదీ పాపం!?

Siva Prasad
కంచే  చేను మేసింది పశు  వైద్యురాలిని పశువులు కుమ్మేసేయి కేవలం లేగ దూడలు ఇప్పుడిప్పుడే కొమ్ములొస్తున్నాయి ఈ వారంలో మూడు హత్యలు అత్యాచారాలు తగలపెట్టడాలు నలభయ్ ఎనిమిది గంటల్లో మూడు దారుణాలు ఇవన్నీ చదివితే...
వ్యాఖ్య

అందరూ బావుండొద్దా!?

Siva Prasad
మొన్న మేము మా అమ్మాయి ఇంటికి మలేసియా టౌన్ షిప్‌కి వెళ్ళేం. మా మనవడు డ్రైవ్ చేస్తున్నాడు చుట్టూ తవ్వేసిన కొండలు మధ్యలో కాంప్లెక్స్‌లు ఎన్ని అంతస్థులో చెయ్యిపెడితే ఆకాశం అందుతుంది అన్నట్టు ఉన్నాయి...
వ్యాఖ్య

మత్తులో ‘భవిత’!

Siva Prasad
పేపర్ చూస్తే భయం వేస్తోంది అన్నాను కదూ భయంతో పాటు  బాధ ఏడుపు వస్తున్నాయి యువత  దేశ భవిత అన్న నినాదం వినిపిస్తోంది అసలు యువతకి భవిత ఏదీ యువత మత్తులో తూలుతోంది మరింక దేశానికి...
వ్యాఖ్య

ఆటవిక దశకా పయనం!?

Siva Prasad
నాకు పేపర్ చూడాలంటే భయం వేస్తోంది ఈవిడకి ఏవైనా వెర్రి ఉందా  చెప్పిందే చెప్తుంది అంటారని  తెలుసు కానీ ఇది వింటే  మీకూ  తెలుస్తుంది నిర్భయ కేసుకి ఇప్పుడు ఏడేళ్లు అప్పుడు దేశం భయంతో...
వ్యాఖ్య

భారతంలో విరాట పర్వం

sharma somaraju
ఏ దేశ  చరిత్ర చూసినా  ఎవున్నది గర్వకారణం అన్నారు శ్రీ శ్రీ ఏ పేపరు చదివిన ఏవుంది దొంగతనాలు, దోపిడిలు, హత్యలు, ఆత్మహత్యలు మానభంగాలు, లైంగిక దాడులు ఇవే National crime bureau records...
వ్యాఖ్య

లక్ష్మీదేవి కోసం అప్పుల ఊబిలోకి!

Siva Prasad
మొన్న ధనత్రయోదశి వచ్చిపోయింది గుర్తుందిగా నార్త్ లో  ధన్ థెరాస్ దీని తమ్ముడు మరోటి ఉంది అక్షర తృతీయ ఆ వేళా  బంగారం వెండి కొంటే  లక్ష్మీదేవి మీ కొంపలోనే ఉంటుంది ఆవిడా అలా అందరి...
వ్యాఖ్య

కంప్యూటర్ యుగం!

Siva Prasad
ఈ యుగం పేరేవిటి ఓస్ ఏమాత్రం తెలీదా కలియుగం సారీ సర్ దీన్ని కంప్యూటర్ యుగం అంటారు దీన్ని టెక్నాలజీ అభివృద్ధి అంటారు నిజవే  ఒప్పుకుంటాను ఆఫీసుల్లో అవి అవసరమే కానీ షాపుల్లోనూ ఇళ్లలోనూ...
వ్యాఖ్య

ప్రవాసులంటే నాకు మంట!

Siva Prasad
క్షమించండి నాకు ఎందుకో గానీ  పైదేశాల్లో  సెటిల్  ఐనవాళ్ళంటే  అంత  మంచి అభిప్రాయం లేదు చదువుకోవడానికి ఐతే పరవాలేదు కానీ వెళ్ళినవాళ్ళు మరి తిరిగిరారు కారణం డబ్బు.. డాలర్ల మీద మోజు డాలర్లని  రూపాయల్లో...
వ్యాఖ్య

అపాత్రదానం చేసేవు గాంధీజీ!

Siva Prasad
వచ్చేవారం  గాంధీ జయంతి ఓహ్  సభలు ఉపన్యాసాలు ఒకటేవిటి చాల హడావిడి గాంధీ మార్గాన్ని అనుసరించాలి అంటాం అంతే ఏవిటి మనం చేస్తున్నాం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి గాంధీ పుట్టిన దేశం అని గొప్పగా...
వ్యాఖ్య

నీరు పోశాడు, నారు మరిచాడు!

Siva Prasad
ఊరంతా  విష జ్వరాలతో  మూలుగుతూ వణికిపోతోంది హాస్పిటల్స్ అన్ని తిరణాల్లాగా కిటకిట లాడుతున్నాయి పసిపిల్లల్ని భుజాన  వేసుకొని జనం గంటలతరబడి  క్యూలో నిల్చుంటున్నారు వాళ్ళకి కనీసం బెంచీలు వెయ్యాలని హాస్పిటలు వాళ్ళకిగాని గవర్నమెంట్‌కు గాని...
వ్యాఖ్య

ఇదెక్కడి ఘోరం!

Siva Prasad
మనిషి  రక్తం  రుచి మరిగిన పులిని maneater అంటారు డబ్బు రుచి మరిగిన మనిషిని  moneyeater అంటారు ప్రస్తుతం మనం అలాగే ఉన్నావు తండ్రి కొడుకులు ఇద్దరు తాగుబోతులు తండ్రికి పెన్షన్  వస్తుంది కొడుక్కి...
వ్యాఖ్య

ఇంచుక రసఙ్ఞత! 

Siva Prasad
అనగనగా  ఓ రాజు  అతని  పేరు  అక్బర్ అతని  కొలువులో  తాన్సేన్  అని  ఓ  సంగీత  విద్వాంసుడు  ఉండేవాడు అతను మేఘమల్హార్  రాగం ఆలపిస్తే  మేఘాలు కమ్మి వర్షం  పడేదిట అది  చరిత్ర సంగీతానికి ...
వ్యాఖ్య

బాల్యాన్ని  బతకనివ్వండి!

Siva Prasad
అమ్మా  గావుకేక పెట్టేడు మా  మనవడు ఏవిటా కేకలు కొంపలు ములిగిపోయినట్టు ములగడానికి  నీకు నాకు కొంపలేవి లేవుకాని కూర్చో నువ్వు అందరినీ  దులిపేస్తావుకదా  అందుకని నీకు మంచి టాపిక్ చెప్తాను ఒరే అబ్బీ ఇల్లు...
వ్యాఖ్య

తల్లి రుణం!

Siva Prasad
అమ్మా  నువ్వు  పేపర్ చదవడం  టివి  చూడ్డం  మానెయ్యి  ప్రాణం హాయిగా  ఉంటుంది అన్నాడు  మా ఎంబీఏ  మనవడు టీవీ  చూడ్డం  లేదురా  పేపర్ మాత్రం తిరగేస్తాను మొన్న  పేపర్లో  చదివేను ఒకావిడకి నలుగురు ...
వ్యాఖ్య

తల్లీ పాలివ్వు!

Siva Prasad
నాటకాల సప్తాహాలు  విన్నాం డాన్సు  సప్తాహాలూ  విన్నాం ఇప్పుడు తల్లిపాల  సప్తాహాలు వింటున్నాం వింటే  అసహ్యం వెయ్యడం లేదూ పుట్టిన పిల్లకి పాలివ్వమని ఒకరు చెప్పాలా పశువులకి  జంతువులకి ఎవరు చెప్తున్నారు, అది ఒక...
వ్యాఖ్య

దేవుడు.. కొన్ని ప్రశ్నలు!

sharma somaraju
నాలో  చిన్న లోపం  ఉంది మరేంలేదు  nobody is perfect నాకు  భక్తులంటే  చిన్నపిసరు  అసూయ,  కొంచెం కోపం, రవ్వంత జాలి వాళ్ళు  వాళ్ళ  బాధల్ని  కష్టాల్ని  సమస్యలని దేవుడికే వదిలేస్తారు నాలాగ  పీక్కోరు...
వ్యాఖ్య

శాస్త్రాలూ..ఆచారాలూ!

Siva Prasad
ఇప్పుడు  నీకు  ఏదశ  నడుస్తోంది  అడిగింది  మా అమ్మాయి ఏమోనే నేనెప్పుడూ పట్టించుకోలేదు దానికి  ఇప్పుడు అర్ధాష్టమ  శని నడుస్తోంది మృత్యుంజయ  జపం చేయమని చెప్పేను వింటేనా  అంది మాఅమ్మ ఎప్పుడూ  ఎదో ఒకటి  వస్తూనే...
వ్యాఖ్య

మొగుడు రక్షిస్తాట్ట!

Siva Prasad
మాఅమ్మ  సీరియస్‌గా  టీవిలో  సీరియల్  చూస్తోంది ఒక అమ్మాయిని మొగుడు అత్త కలిసి వీధిలోకి  గెంటేసేరు ఎందుకూ..  పిల్లలు పుట్టలేదుట ఆపిల్ల  పనిమనిషిగానైనా  ఉండనిమ్మని బతిమాలుతోంది. దీని  తెలివి  తెల్లార పనిమనిషిగా వీడి దగ్గరే...
వ్యాఖ్య

సంస్కారం  ఏదీ!?

Siva Prasad
కన్యాశుల్కం  వయస్సు  యెంత ఆమధ్యనే  నూరేళ్లు  నిండేయి అప్పుడు  ప్రతి  ఇంట్లోనూ  గంగాభగీరథీ  సమానులుగిరీశం  భాషలో బ్యూటిఫుల్  యంగ్  విడోస్ ఉండేవారు వాళ్ళు  ఏంచేసేవారు పుట్టింట్లో అప్పడాలో వొడియాలో అవకాయో పెట్టడం పురుళ్ళు పొయ్యడం  అంతే తీరికవుంటే  ఆధ్యాత్మ రామాయణ  కీర్తనలు...
వ్యాఖ్య

ర్యాంకుల గోల!

Siva Prasad
మధ్య   పేపరు  చూస్తే చికాకువేస్తోంది! రెండు  పేజీల్లో ఇంటర్లో ర్యాంకులు! ఏకాలేజికి  ఎన్ని ర్యాంకులువచ్చేయో ర్యాంకుల  వాళ్ళ ఫోటోలు! అసలు  ఈ ర్యాంకుల పిచ్చి  అమ్మ నాన్నలది! పిల్లల్ని టెన్త్  నుంచే  అరగదియ్యడం  ప్రారంభిస్తారు! వాళ్ళకి   ప్రపంచంతో ...
వ్యాఖ్య

పాత  రోజులే మంచివి!

Siva Prasad
నేను  ప్రతిసారి  చెప్తున్నాను.నాకు  చాలా  చిన్న   విషయాలు కూడా అర్థం  కావు. నారు  పోసినవాడు నీరు  పొయ్యడా   అంటారు. ఎందుకు  పోయడు,  పోస్తాడు. కానీ  అక్కడ నీరు  ఉండాలికదా! జోక్  అఫ్ ది  ఇయర్ ...