NewsOrbit

Tag : beenadevi column

వ్యాఖ్య

ఏదీ ఆసరా!?

Siva Prasad
అక్టోబర్ ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ డే ఇదివరకు రాసేవుకదా మళ్లీ  ఎందుకు సోది అంటారేమో సారీ సార్ యెంత రాసినా తరగదు అసలు మనకి ఈ డేలు  లేవు మనం పైదేశాల నుంచి దిగుమతి...
వ్యాఖ్య

అసందర్భం! 

Siva Prasad
జీవితం  పరమ  అసందర్భం.  ఇది  నా  అభిప్రాయం,  నమ్మకం కూడా. నీ  ఆలోచనే  పరమ అసందర్భం అంది మాఅమ్మ చిర్రెత్తింది నాకు. ఒక్కసారి  అటు  చూడు  అన్నాను.  చూసింది. టీవిలో  ఎదో  సబ్బుల  కంపెనీ...
వ్యాఖ్య

ఏడీ  సామాన్యుడు!

Siva Prasad
మీరు  బడ్జెట్  చూసేరా  అసలు? సామాన్య మానవుడికి   ఏవైనా ఉపయోగం ఉందా? కార్లు,  కంప్యూటర్లు, టీవీలు ధర తగ్గితే ఎవరికి కావాలి; తగ్గకపోతే ఎవరికి కావాలి! లక్షలు పెట్టి కొన్నవాడికి పాతికవేలు తగ్గితే ఎంత  తగ్గకపోతే  ఎంత!...
వ్యాఖ్య

మదర్స్ డే!

Siva Prasad
సుందరం   ఓసారి ఇలారా, అమ్మ పిలిచింది ఎందుకలా గావుకేకలు, ఏమి కొంపములిగింది,  వెళ్లేను. ములగడానికి మనకి కొంపలేవీ లేవుగాని  ఓసారి అటు  చూడు. చూసేను. మథెర్స్  డే అంటే ఏవిటే  అడిగింది. తల్లి తద్దినం. ఏంమాటలే!...
వ్యాఖ్య

పవిత్ర భారతభూమి!

Siva Prasad
మనది  పవిత్ర భారతభూమి  అని తెలుగులో  అన్నారు ఔనా  అనుకున్నాను. ఒకప్పుడు పవిత్రంగా ఉందేమో! మేరా  భారత్  మహాన్ అన్నారు.  ఔరా  అనుకున్నాను. పవిత్రత సంగతి  తేలలేదు కానీ.. స్వచ్ఛత పోయింది. నిక్షేపం  లాటి...
వ్యాఖ్య

ఇదీ  మన విజ్ఞానం!

Siva Prasad
మా  మనవరాలు  ఫ్రెండ్స్  హాల్లో  గోలగోల  చేస్తున్నారు. చెప్పొద్దూ,  నాకు  చిర్రెతింది.  వీళ్ళని  ఓ  పట్టు  పడదాం  అనుకొని  నేను అక్కడికి  వెళ్ళేను. నన్ను చూసి  వాళ్ళు కొంచెం  తగ్గేరు. పేకాడదావా  అన్నాను, ఓ ...
వ్యాఖ్య

నీ చావు నీ చేతిలో ఉంది!

Siva Prasad
నీ చావు నీ చేతిలో ఉంది. ఆ మధ్య  నేను మా అబ్బాయి కార్లో వస్తున్నాము. కుక్కుట్పల్లిలో సిగ్నల్ లేక ఆగేము. మా ఎదురుగా ఉన్న కార్లో డాష్ బోర్డు మీద చిన్న టీవిలో...
వ్యాఖ్య

‘అమ్మ’ చదువుకు సార్ధకత..!

Siva Prasad
    విద్య  ఒసగు వినయము  అన్నారు. విద్య నిఘాఢమగు  విత్తము  అని కూడా అన్నారు. విద్య లేనివాడు వింత పశువు అని మరొకరు అన్నారు. కానీ అందరికంటే అద్భుతంగా చెప్పినవాడు మార్క్ ట్వైన్. ఇన్...
వ్యాఖ్య

గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్!

Siva Prasad
బీనానాదం పరిచయం అక్కర్లేని రచయిత ‘బీనాదేవి’. యాభయ్ అయిదేళ్లుగా కథకులుగా, నవలా రచయితగా, కాలమిస్టుగా సుప్రసిద్ధులు. అలనాటి ‘రిబ్బను ముక్క’ మొదలుకుని నిన్నమొన్నటి ‘ఒడిస్సీ’ వరకూ బీనాదేవి ప్రయత్నించి సాధించలేకపోయిన ప్రక్రియ లేదంటే అతిశయోక్తి...