ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 అవార్డ్స్ కొల్లగొట్టిన సూర్య సినిమా!
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఈ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈసారి మొత్తం 400 సినిమాల మధ్య పోటీ...