Carona: కరోనా వచ్చి తగ్గిందా? అయితే వెంటనే దీన్ని వాడటం మానేయండి ??
Carona: కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులు వెంటనే చేయవలసిన పని టూత్ బ్రష్‌ను మార్చడం అని తెలియచేస్తున్నారు దంతవైద్యులు . కోవిడ్ వచ్చిన సమయంలో వాడిన టూత్ బ్రష్‌లో వైరస్ అలాగే ఉండే...