NewsOrbit

Tag : bjp leader

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ బీజేపీ కీలక నేతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

sharma somaraju
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సిట్ నోటీసులకు జారీ చేసినా విచారణ హజరుకాకపోవడంతో ఆయన (సంతోష్) ను అరెస్టు చేయవద్దు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ నుండి త్వరలో భారీగా వలసలు అంటూ బీజేపీ నేతల ప్రకటనలు.. ! బీజేపీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న టీఆర్ఎస్ .. గులాబీ గూటికి తాజాగా మాజీ ఎంపీ..!!

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ కూడా ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టింది....
తెలంగాణ‌ న్యూస్

షర్మిల పార్టీ పప్పులు తెలంగాణలో ఉడకవు – డీకే అరుణ ఫైర్

sharma somaraju
వైెఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే ఆయన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Modi: ఆనంత రోడ్డు ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ .. రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

sharma somaraju
PM Modi: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అనంతపురం జిల్లా ఉరవరకొండ మండలం బూదగవి సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 9...
తెలంగాణ‌ న్యూస్

Motukupalli: కరోనా కాటుకు సీనియర్ నేత మోతుకుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం

sharma somaraju
Motukupalli: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన సీనియర్ నేత మోతుకుపల్లి నరసింహులు కరోనా సోకడంతో ఆయనను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో...
తెలంగాణ‌ న్యూస్

ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య

sharma somaraju
  ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి చెందిన బీజెపీ నేత నేలవెళ్లి రామారావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలాన్ని రేపింది. శనివారం ఆయనపై కొందరు...
Featured న్యూస్

యుపిలో బీజేపీ నేత దారుణ హత్య

sharma somaraju
  ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ కీలక నేత దారుణ హత్యకు గురయ్యారు. ఫిరోజాబాద్ బీజెపీ ఉపాధ్యక్షుడు డికె గుప్తాను దుండగులు కాల్చి చంపారు. నిన్న రాత్రి బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు...
న్యూస్ రాజ‌కీయాలు

టీటీడీలో మరో వివాదం…ఏమిటంటే..?

sharma somaraju
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వివాదాలు పరిపాటిగా మారాయి. తిరుమలలోని వివాదాలపై వివిధ రాజకీయ పక్షాలు, హిందూ మత సంఘాలు నిరసనలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ మరో...
టాప్ స్టోరీస్

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

sharma somaraju
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా

Mahesh
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత...
టాప్ స్టోరీస్

మధ్యప్రదేశ్ బిజెపికి స్పీకర్ షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఊహించని షాక్ ఎదురయ్యింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనర్హుడుగా మారారు. పవాయ్ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రహ్లద్ లోథి శాసనసభ్యత్వం రద్దు అయ్యింది. గతంలో ఆయనపై...
న్యూస్

బిజెపి బిక్షాటనతో నిరసన

sharma somaraju
అమరావతి: ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా  లక్ష్మీనారాయణ అన్నారు. నూతన ఇసుక విధానాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో భవన నిర్మాణ...
టాప్ స్టోరీస్

మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

Mahesh
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు అమిత్‌ జోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో పోలీసులు అమిత్ జోగిని మంగళవారం అరెస్ట్ చేశారు. . ఎస్టీలకు...
టాప్ స్టోరీస్

‘బెంగాలీ యువతులు బార్ డాన్సర్లు’!

Siva Prasad
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అందె వేసిన చేయి అయిన మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ మరోసారి వార్తలకెక్కారు. బెంగాలీ గొప్పతనం గతించిపోయిన వ్యవహారమనీ, ఇప్పుడు బెంగాలీ యువకులు గదులు ఊడ్చే ఉద్యోగాలు చేస్తున్నారనీ,...
న్యూస్

బిజెపి నేతను హత్య చేసిన ఉగ్రవాదులు

sharma somaraju
శ్రీనగర్: కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. నౌగమ్ వేరినాగ్ ప్రాంతంలో అనంతనాగ్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్‌పై శనివారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రగాయాలపాలయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా...
టాప్ స్టోరీస్ న్యూస్

దృశ్యం సినిమాను ఫాలో అయిన హంతకులు!

Siva Prasad
హత్య చేసే ముందు ఆ తండ్రీ కొడుకులు ‘దృశ్యం’ సినిమా చూశారు. హత్య తర్వాత పోలీసులను తప్పుదారి పట్టించేందుకు సినిమాలో ఉపయోగించిన టెక్నిక్‌నే వాడారు. అయినా కటకటాలు తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో ఒక బిజెపి నాయకుడు...