Stress: చాలా ఒత్తిడిలో,తట్టుకోలేని బాధలో ఉన్నారా? ఇవి తెలిస్తే మీ బాధ కచ్చితం గా తగ్గుతుంది !!
Stress: 1.ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం , సంతోషం గా ఉన్నప్పుడు వాగ్దానం చేయడం , కోపంలో ఉన్నప్పుడు సమాధానమివ్వటం అనేవి ఎప్పుడు చేయకూడని పనులు అని మరువకూడదు. 2.అన్నీ కోల్పోయినా స్థితిలో కూడా...