Balakrishna: 2024 ఎన్నికలకు ముందు బాలయ్య.. బోయపాటి కాంబినేషన్ లో మూవీ..?
Balakrishna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్ తిరుగులేనిది. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. బాలయ్య కెరియర్ లోనే...