Brahmamudi: స్వప్న ని పెళ్లి చేసుకోవడానికి ఇంటికి వచ్చిన క్లాస్ మేట్ అరుణ్.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే.!
Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ రీసెంట్ గానే వంద ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 103 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో...