Brahmamudi అక్టోబర్ 5 ఎపిసోడ్ 219: రాజ్ తనని ప్రేమించడం లేదని నిజం తెలుసుకొని కుప్పకూలిపోయిన కావ్య.. ఆ తర్వాత ఏమైందంటే!
Brahmamudi అక్టోబర్ 5 ఎపిసోడ్ 219: వినాయకుడికి ఎవరు ముందుగా పూజలు చెయ్యాలి అనే దానిపై ఎటు తేల్చుకోకపోయేసరికి సీతారామయ్య మగవాళ్లకు, ఆడవాళ్లకు ముందుగా ఒక పోటీ పెడుతాడు. ఆ పోటీ లో ఆడవాళ్లు...