Brahmamudi సెప్టెంబర్ 15 ఎపిసోడ్ 202: అపర్ణని ఇంటి నుండి గెంటేస్తున్న ఇందిరా దేవి..ట్విస్ట్ మామూలుగా లేదుగా!
Brahmamudi సెప్టెంబర్ 15 ఎపిసోడ్ 202: పని మనిషి డబ్బు సహాయం కావాలని కోరి అపర్ణ వద్దకి వస్తే ఆమె చెయ్యదు, దీనిని అడ్డం పెట్టుకొని అపర్ణ మరియు కావ్య మధ్య గొడవ పెట్టడానికి...