Brahmamudi సెప్టెంబర్ 20 ఎపిసోడ్ 205: అపర్ణ వలలో చిక్కిన కావ్య.. రుద్రాణి డెవిల్ ప్లాన్ కావ్య కుటుంబానికి అన్యాయం..
Brahmamudi సెప్టెంబర్ 20 ఎపిసోడ్ 205: నిన్నటి ఎపిసోడ్ లో అపర్ణ దేవి చేసిన గొడవకు ఇంట్లో అంతా అల్లాడిపోతూ ఉంటారు. కావ్యను దోషిగా చేసిన అపర్ణాదేవి తన పంతం మార్చు కొను అన్నట్లుగా...