Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..
Brahmamudi April 25 2024 Episode 393: సీతారాముల కళ్యాణం గుడిలో జరుగుతూ ఉంటుంది. కనకం గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే రుద్రాణి వచ్చి కనకానికి సెటైర్లు వేస్తుంది. కనకమంతకన్న రివర్స్‌లో రుద్రానికి...