NewsOrbit

Tag : breaking news

ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri
Big breaking: ప్రస్తుత కాలంలో ప్రేమ మరియు పెళ్లి వంటివి సహజం అయిపోయాయి. ప్రేమించుకుని ఇద్దరు అంగీకారంతో ఒకటవుతున్న వారు కొందరైతే మరికొందరు మాత్రం ఇబ్బంది పెట్టి మూడు ముళ్ళు ఏపించుకుంటున్నారు. నో అంటే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP DSC: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స.. పరీక్షలు ఎప్పుడంటే..?

sharma somaraju
AP DSC:  ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీ లు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా .. షర్మిలకు లైన్ క్లీయర్

sharma somaraju
Breaking: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈరోజో రేపో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది....
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Breaking: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ .. తప్పిన పెను ప్రమాదం

sharma somaraju
Breaking: చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఫ్లాట్ ఫాంపైకి చేరుకునే సమయంలో సైడ్ వాల్ ను ఢీకొట్టి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kesineni Nani: కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని .. ‘బాబు’ కు బిగ్ ఝలక్

sharma somaraju
Kesineni Nani: అందరూ ఊహించినట్లుగానే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి, చంద్రబాబు కి బిగ్ షాక్ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన లోక్ సభ సభ్యత్వంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: విశాఖలో భారీ అగ్ని ప్రమాదం .. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు  

sharma somaraju
Breaking: విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తు ఆపరేషన్ ధియేటర్ లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు పొగలు వ్యాపించాయి. సమాచారం...
జాతీయం న్యూస్

Big Breaking: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేము

sharma somaraju
Big Breaking: జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. జమ్మూకశ్మర్ కు ప్రత్యేక హోదాను కల్పిస్తూ 370...
తెలంగాణ‌ న్యూస్

TS High Court: తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు .. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దుపై సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధించిన హైకోర్టు డివిజన్ బెంచ్

sharma somaraju
TS High Court: తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. గ్రూప్ -1...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు తప్పిన పెను ప్రమాదం

sharma somaraju
Breaking: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఏసీ బోగీలో పొగ రావడంతో ప్రయాణీకులు అప్రమత్తమైయ్యారు. ప్రయాణీకులు ట్రైన్ చైన్ లాగి నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా...
జాతీయం న్యూస్

Breaking: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం

sharma somaraju
Breaking: ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎండోస్కోపీ వార్డులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే రోగులను ఆసుపత్రి సిబ్బంది బయటకు తరలిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో అగ్ని...
తెలంగాణ‌ న్యూస్

Breaking: మైహోమ్స్ సిమెంట్స్ లో ఘోర ప్రమాదం .. 5గురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి

sharma somaraju
Breaking: సూర్యపేట మైహోమ్స్ సిమెంట్స్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. యూనిట్ – 4 ప్లాంట్ లో లిప్ట్ కూలడం వల్ల ఈ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Breaking:  విదేశాంగ శాఖలో మరో గూడచర్యం కేసు…కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు | Spy Arrested External Affairs Department

sharma somaraju
Spy Arrested External Affairs Department: విదేశాంగ శాఖలో మరో గూఢచర్యం కేసు వెలుగు చూసింది. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న నవీన్ పాల్ అనే వ్యక్తిని గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)...
తెలంగాణ‌ న్యూస్

Breaking: కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

sharma somaraju
Breaking: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగంపేటలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు మృతి చెందారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు సరదాగా ఈత కొట్టేందుకు పిల్లలు, యువకులు కృష్ణానదిలోకి దిగారు. వారు...
తెలంగాణ‌ న్యూస్

మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

sharma somaraju
మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. మే 31న మధ్యాహ్నం చత్తీస్ గఢ్ దండకారణ్యంలో గుండె పోటుతో కటకం సుదర్శన్ మృతి చెందినట్లుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kakinada: గుడిలోకి దూసుకువెళ్లిన లారీ .. ముగ్గురు మృతి

sharma somaraju
Kakinada: కాకినాడ జిల్లా తాండంగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రావెల్ లోడ్ తో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మృతి చెందారు. అన్నవరం నుండి ఒంటిమామిడి వైపు వెళుతున్న గ్రావెల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

sharma somaraju
Breaking: వైఎస్ఆర్ జిల్లా కొండాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద లారీ, తుఫాను వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: బీజేపీ నేత బండి సంజయ్ కు ఊరట .. షరతులతో బెయిల్ మంజూరు

sharma somaraju
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హనుమకొండ కోర్టులో ఊరట లభించింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు నిన్న...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ కు రిమాండ్

sharma somaraju
Breaking:  టెన్త్ ప్రశ్నాపత్రాల కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ ను పోలీసులు హనుమకొండ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు...
న్యూస్

బస్సు లోయలో పడటంతో..

sharma somaraju
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న బస్సు కారును డీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడగా, అనేక మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

sharma somaraju
Breaking: చిత్తూరు జిల్లా మెరానపల్లె అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో కార్మికులు ఆందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విద్యుత్...
తెలంగాణ‌ న్యూస్

Breaking: మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం .. ముగ్గురు ఉద్యోగులు మృతి

sharma somaraju
Breaking: సంగారెడ్డి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. జిన్నారం మండలం గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని మైలాన్ రసాయన పరిశ్రమలో ఈ...
తెలంగాణ‌ న్యూస్

Breaking: హైదరాబాద్ గోషామహాల్ చక్నవాడీలో కుంగిపోయిన పెద్ద నాలా ..దుకాణాలు, వాహనాలు ధ్వంసం .. పలువురికి గాయాలు

sharma somaraju
Breaking: హైదరాబాద్ గోషామహాల్ చక్నవాడిలో పెద్ద నాలా ఒక్కసారిగా కుంగిపోవడం తీవ్ర కలకలాన్ని రేపింది. దాదాపు 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ నాలా శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడ ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కృష్ణానదిలో ఈతకు దిగిన విద్యార్ధులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

sharma somaraju
Breaking: కృష్ణానదిలో ఈతకు దిగి అయిదుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. ఈ ఘటన విజయవాడ యనమదలకుదురు సమీపంలో శుక్రవారం జరిగింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఏడుగురు విద్యార్ధులు యనమదలకుదురు సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లారు....
న్యూస్ ప్ర‌పంచం

Breaking: మలేషియా రాజధాని శివారులో విరిగిపడిన కొండచరియలు .. ఇద్దరు మృతి, 51 మంది గల్లంతు

sharma somaraju
Breaking: మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివారులోని క్యాంప్ సైట్ లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందగా, 51 మంది గల్లంతు అయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొండ చరియలు విరిగిపడిన సమయంలో మొత్తం 79...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: రైల్వే అధికారుల నిర్లక్ష్యం .. విశాఖ రైల్వే స్టేషన్ లో అయ్యప్ప దీక్షాస్వాముల ధర్నా

sharma somaraju
Breaking: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లాల్సిన దీక్షా స్వాములు విశాఖ రైల్వే స్టేషన్ లో ఆందోళనకు దిగారు. రైల్వే ట్రాక్ పై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కొల్లం ఎక్స్ ప్రెస్ లో మూడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపి వ్యాప్తంగా జ్యూయిలరీ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు .. 31 షాపులపై కేసులు నమోదు

sharma somaraju
Breaking: ఏపి రాష్ట్ర వ్యాప్తంగా బంగారు నగల దుకాణాలపై జాయింట్ కంట్రోలర్ ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, విశాఖ, తణుకు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో మొత్తం 60 బంగారు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: విజయవాడలో ఐటీ సోదాల కలకలం .. వైసీపీ నేతల నివాసాల్లో…

sharma somaraju
Breaking:  విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గా ఈడీ అధికారులు అక్కినేని ఉమెన్స్ హాస్పటల్, ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం మరువకముందే ఇప్పుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఆరుగురు మృతి

sharma somaraju
Breaking: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన పలువురు కారులో భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా చింతూరు మండలం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు అని తేల్చి చెప్పిన కేసీఆర్

sharma somaraju
Breaking: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: లోకోపైలట్ అప్రమత్తతో రైలుకు తప్పిన పెనుప్రమాదం

sharma somaraju
Breaking: కుప్పం మీదుగా చెన్నై వెళుతున్న రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. కుప్పం మండల పరిధిలోని బంగారునాతం రైల్వేగేట్ వద్ద రైలు బోగీలో నుండి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమైయ్యాడు. వెంటనే రైలును నిలుపుదల చేశాడు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: గుజరాత్ ఎన్నికల నగారా మోగింది .. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సీఈసీ

sharma somaraju
Breaking: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి తో గుజరాత్ అసెంబ్లీ అయిదేళ్ల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులకు ఊరట

sharma somaraju
Breaking: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో (మొయినాబాద్ ఫామ్ హౌస్) సైబరాబాద్ పోలీసులుకు హైకోర్టులో ఊరట లభించింది. తొలుత ఏసీబీ కోర్ట్ తీర్పు ను హైకోర్టు సమర్థించింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్

sharma somaraju
సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
జాతీయం న్యూస్

Breaking: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం .. 8 మంది మృతి.. 25 మందికి గాయాలు

sharma somaraju
Breaking:  ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. ప్రైవేటు బస్సు, ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ధౌరేహ్రా...
సినిమా

ప్రముఖ నడుటు కన్నుమూత… తీవ్ర విషాదంలో ఇండస్ట్రీ..

Deepak Rajula
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ చనిపోయాడు. చెన్నైలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. ఇంట్లో విగతజీవిగా ఆయన కనిపించడం అందరిలో విషాదాన్ని నింపింది. ఆయన మరణానికి గల...
న్యూస్ ప్ర‌పంచం

బ్రేకింగ్ .. శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబాయ రాజపక్స

sharma somaraju
ఎట్టకేలకు ప్రజాగ్రహానికి తలొగ్గి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే రాజీనామా చేశారు. రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయిన గొటబాయ తొలుత మాల్దీవులు, అక్కడి నుండి నేడు గట్టి భద్రత మద్య సింగపూర్ కు...
తెలంగాణ‌ న్యూస్

Breaking: కోడి పందాల శిబిరంపై పోలీసుల దాడి .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని సహా పలువురు ప్రముఖుల పరారీ..?

sharma somaraju
Breaking: హైదరాబాద్ శివారు పటాన్‌చెరులో కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరంపై హైదరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పెదకంజర్ల గ్రామ సమీపంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న కఛ్చితమైన...
న్యూస్

Breaking: ఏపి ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఇద్దరు భద్రతా సిబ్బందిపై తెలంగాణలో పోలీసు కేసు నమోదు

sharma somaraju
Breaking: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు అయ్యింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రఘురామతో పాటు ఆయన తనయుడు, భద్రతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో...
న్యూస్ ప్ర‌పంచం

Breaking: వింబుల్డన్ 2022 మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో సానియా – మేట్ పావిచ్ జోడీ

sharma somaraju
Breaking: వింబుల్డన్ 2022 (Wimbledon 2022) లో భారత టెన్నీస్ స్టార్ (Tennis Star) సానియా మీర్జా (Saniya Mirza) సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంగా క్రోయోషియాకు చెందిన పార్టనర్ మేట్ పావిచ్...
న్యూస్

Breaking: తృటిలో తప్పిన పెను ప్రమాదం – రైలు ఇంజన్ నుండి మంటలు

sharma somaraju
Breaking: బీహార్ రాష్ట్రంలో భైల్వా రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. రాక్సాల్ నుండి నర్కటియాగంజ్ వెళుతున్న రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. రైలు ఇంజన్ నుండి మంటలు చెలరేగడంతో వెంటనే నిలుపుల చేసి...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Breaking: నుపూర్ శర్మ పై లుకౌట్ నోటీసు జారీ చేసిన కోల్ కతా పోలీసులు

sharma somaraju
Breaking: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుండి బహిష్కరణకు గురైన నుపుర్ శర్మ పై పశ్చిమ బెంగాల్ కోల్ కతా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నుపూర్ శర్మ పై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు  

sharma somaraju
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది. రఘురామ దాఖలు చేసిన లంచ్ మోహన్ పిటిషన్ పై ఏపి...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Breaking: మహారాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌నకు సుప్రీం గ్రీన్ సిగ్నల్  

sharma somaraju
Breaking: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ బలపరీక్ష అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గవర్నర్ ఆదేశాల మేరకు రేపు బలపరీక్ష నిర్వహణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై మరో సారి సస్పెన్షన్ వేటు

sharma somaraju
Breaking: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో సారి షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరో సారి సస్పెన్షన్ వేటు వేసింది ఏపి సర్కార్. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై...
జాతీయం న్యూస్

Breaking: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు

sharma somaraju
Breaking: మహారాష్ట్రలో ఓ పక్క రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏక్ నాథ్ శిందే తిరుగుబాటుతో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ మైనార్టీలో పడింది. శిందే నేతృత్వంలో 50 మందికిపైగా ఎమ్మెల్యేలు గువాహటిలోని ఓ స్టార్ హోటల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం ..82వేల మెజార్టీ

sharma somaraju
Breaking: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ పై విజయం సాధించారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్ .. ప్రొబేషన్ డిక్లరేషన్ జివో వచ్చేసిందోచ్ .. పెరిగిన జీతాలు ఇలా

sharma somaraju
Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత..మొహాలీలోని ఆసుపత్రిలో చేరిక

sharma somaraju
Breaking: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైయ్యారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ...
తెలంగాణ‌ న్యూస్ సినిమా

Breaking: టాలివుడ్ కు బిగ్ షాక్ .. సమ్మెలోకి సినీ కార్మికులు .. షూటింగ్ లు బంద్  

sharma somaraju
Breaking: తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో బుధవారం నుండి టాలివుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన...
న్యూస్

Breaking: స్పైస్ జెట్ విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం … 185 మంది ప్రయాణీకులు సేఫ్ ..

sharma somaraju
Breaking: స్పైస్ జెట్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలెట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిపోయింది. 185 మంది ప్రయాణీకులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. విషయంలోకి వెళితే .. పట్నా నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన స్పైస్...