NewsOrbit

Tag : BRS

తెలంగాణ‌ న్యూస్

BRS: ఖమ్మంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

sharma somaraju
BRS: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్‌ పార్టీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అనేక మంది బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. చేజారిన జవహర్‌నగర్ కార్పోరేషన్

sharma somaraju
BRS: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య పై బీఆర్ఎస్ అసంతృప్త కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానంపై జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

GHMC Meeting: జీహెచ్ఎంపీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ .. రసాభాస గా మారిన సమావేశం

sharma somaraju
GHMC Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో రసాభాస చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్పోరేటర్ల మధ్య బాహాబాహీ నడిచింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR Birthday Wishes: కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ .. అసెంబ్లీలో ప్రకటన, ఏమన్నారంటే..

sharma somaraju
KCR Birthday Wishes: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. నీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం ప్రవేశపెట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులలోని లోపాలను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana BJP: తెలంగాణ బీజేపీకి ఆ కీలక నేత షాక్ ఇవ్వబోతున్నారా..? కాంగ్రెస్ లో చేరికల జోరు

sharma somaraju
Telangana BJP: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటు కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుండి పలువురు కీలక నేతలు కాంగ్రెస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి కీలక నేతలు .. కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు నేతలు

sharma somaraju
Congress: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు వరుసగా షాక్ లు తగులుతున్నారు. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు బైబై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. పలువురు కీలక నేతలు...
తెలంగాణ‌ న్యూస్

Kaleswaram Project: బీఆర్ఎస్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుపట్టిన కాగ్ .. వాస్తవాలు ఇలా..

sharma somaraju
Kaleswaram Project: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటుండగా, ఈ ప్రాజెక్టును కాగ్ తప్పుబట్టింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ..’మరో పదేళ్లు సీఎంగా ఉంటా’

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారో తాను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: కేసిఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ సిద్దం చేస్తామన్న సీఎం రేవంత్ ..మేడగడ్డ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు డుమ్మా

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అయిదవ రోజు (నేడు) ఓట్ ఆన్ అకౌంట్ పై చర్చ జరగాల్సి ఉండగా, చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటన కు వెళ్లేలా ప్రభుత్వం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇద్దరు కీలక నేతలు

sharma somaraju
BRS: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే జీహెచ్ ఎంసీ మాజీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు .. అసెంబ్లీలో మాటల యుద్ధం

sharma somaraju
Telangana Assembly:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సోమవారం అసెంబ్లీలో మాటల యుద్దం జరిగింది. నీటి ప్రాజెక్టులపై సోమవారం సభలో వాడివేడిగా చర్చ జరిగింది. దీనిలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Harish Rao: బడ్జెట్ కేటాయింపుపై మాజీ ఆర్ధిక మంత్రి హరీష్ రావు పెదవి విరుపు

sharma somaraju
Harish Rao: తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.  రాష్ట్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై హరీష్ రావు స్పందించారు. రైతులకు తగిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: అసెంబ్లీకి ఆటోల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు .. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత  

sharma somaraju
BRS: తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న కీలక నేత ..? కేసీఆర్ బాటలోనే రేవంత్ ఆట స్టార్ట్ చేసినట్లుంది(గా)..!

sharma somaraju
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కరొక్కరుగా పార్టీ కీలక నేతలు, సిట్టింగ్ లు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండగా, తాజాగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఉడత బెదిరింపులకు భయపడనంటూ కేసిఆర్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
KCR: బీఆర్ఎస్ అధేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మూడు నెలల విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన...
తెలంగాణ‌ న్యూస్

Panjagutta Accident Case: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం .. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్

sharma somaraju
Panjagutta Accident Case:  పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Venkatesh Netha: బీఆర్ఎస్ కు బిగ్ షాక్  .. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న పెద్దపల్లి ఎంపీ

sharma somaraju
MP Venkatesh Netha: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. సీనియర్ నేత తాటికొండ రాజయ్య రాజీనామా

sharma somaraju
BRS: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తొటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్డీయేలోకి బీఆర్ఎస్‌… కేసీఆర్ – కేటీఆర్ – హ‌రీష్ మ‌ధ్య గొడ‌వ‌లు…?

BSV Newsorbit Politics Desk
రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. నితీష్ కుమార్ గత...
న్యూస్

TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు బిగ్ షాక్ ..కోదండరాం, అమీరుల్లా ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్

sharma somaraju
TS High Court: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. క్యాహో రహా హై..?

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: ఇది కరెక్టేనా..? సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ ..అసలు కారణం అదే(నట)..!

sharma somaraju
CM Revanth Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ తరుణంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి సమావేశం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: సర్వీసింగ్ కు వెళ్లిన బీఆర్ఎస్ కారు రిపేర్ కి ఎంత ఖర్చవుతుందో..?

sharma somaraju
BRS: తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత కేసిఆర్ నేతృత్వంలో వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ .. పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చేసిన తర్వాత ఓటమి పాలైంది. పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: బీఆర్ఎస్ బిషాణ ఎత్తేసినట్లే(గా)..?

sharma somaraju
KCR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) బిషాణ ఎత్తేసినట్లే కనబడుతోంది. ఇక్కడి ఆ పార్టీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి ఈడీ సమన్లు .. సమన్లపై కవిత రియాక్షన్ ఇదీ

sharma somaraju
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీసెంట్ గా నాల్గో సారి నోటీసులు జారీ చేసిన ఈడీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi Sanjay: బండి సార్ భలే సెలవిచ్చారు

sharma somaraju
Bandi Sanjay: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ గట్టిగా కొట్లాడితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS jagan: కేసిఆర్ ను పరామర్శించిన సీఎం జగన్  

sharma somaraju
YS jagan: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లి నుండి బయలుదేరిన సీఎం జగన్.. 11.30 గంటలకు బేగంపేట ఎయిర్...
తెలంగాణ‌ న్యూస్

Singareni Election: సింగరేణి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఏఐటీయూసీ

sharma somaraju
Singareni Election: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ సత్తా చాటింది. మొత్తం ఏరియాలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది ఓటర్లు ఉండగా..37,447 మంది ఓటు...
తెలంగాణ‌ న్యూస్

Singareni Elections: సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయం .. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఓటమే లక్ష్యంగా..

sharma somaraju
Singareni Elections: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల పోలింగ్ ను తలపిస్తున్నాయి. మొత్తం 11 డివిజన్ లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TS Politics: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సన్నద్దమవుతున్న ప్రధాన పార్టీలు.. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్

sharma somaraju
TS Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడంతో ప్రధాన రాజకీయ పక్షాలు లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని వార్తలు వెలువడుతుండటంతో పార్టీలు కసరత్తు ప్రారంభించాయి....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ .. నేతలతో కేటిఆర్ కీలక భేటీ

sharma somaraju
BRS: బీఆర్ఎస్ పార్టీ రానున్న లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని వార్తలు వెలువడుతున్న నేపత్యంలో ఆ పార్టీ అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన...
తెలంగాణ‌ న్యూస్

Singareni Elections: సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాండ్స్ అప్ .. టీబీజీకేఎస్ నేతల మూకుమ్మడి రాజీనామాలు

sharma somaraju
Singareni Elections: హైకోర్టు ఆదేశాలతో సింగరేణిలో గుర్తింపు ఎన్నికలకు లైన్ క్లీయర్ అయ్యింది. ఈ తరుణంలో బీఆర్ఎస్ తీసుకున్న కీలక నిర్ణయం ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ నేతలను ఆగ్రహం తెప్పించింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు .. శ్వేతపత్రంపై మాటల యుద్దం

sharma somaraju
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ నడుస్తొంది. రాష్ట్ర అర్ధిక పరిస్థితిపై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై లఘు చర్చ సందర్భంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: హాట్ హాట్ గా అసెంబ్లీ .. కేటిఆర్ వర్సెస్ రేవంత్

sharma somaraju
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా నడుస్తొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ చటేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: శాసనసభలో వాడివేడిగా చర్చ .. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

sharma somaraju
Telangana Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమైయ్యాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించగా, ఇవేళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. తొలుత శాసనసభలో...
తెలంగాణ‌ న్యూస్

KCR: ఆసుపత్రి నుండి కేసిఆర్ డిశార్చ్ .. రేపటి నుండి పరామర్శలు

sharma somaraju
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. సోమాజిగూడ యశోదా ఆసుపత్రి నుండి నేరుగా నందినగర్ లోని తన పాత నివాసానికి కేసిఆర్ చేరుకున్నారు. గత వారం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: గత ప్రభుత్వంలో మాదిరిగా మనం చేయొద్దు .. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కీలక సూచన చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

sharma somaraju
Telangana Assembly: నాలుగు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవేళ ప్రారంభమైయ్యాయి. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం...
తెలంగాణ‌ న్యూస్

Malla Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

sharma somaraju
Malla Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ జిల్ల మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్ పేట పోలీస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: విపక్షాల విమర్శలపై విజయశాంతి కౌంటర్

sharma somaraju
Vijayasanthi: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లకు గానూ మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, బొటాబొటి...
తెలంగాణ‌ న్యూస్

KCR: పరామర్శించేందుకు ఎవరూ రావొద్దంటూ వీడియో సందేశం ఇచ్చిన కేసిఆర్

sharma somaraju
KCR: తనను పరామర్శించేందుకు ఎవరూ యశోదా ఆసుపత్రికి రావొద్దంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు. కేసిఆర్ బాత్రూమ్...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Revanth Reddy: త్వరలో కేబినేట్ విస్తరణ ..? ఆ ముగ్గురికి బెర్త్ కన్ఫర్మ్ ..??

sharma somaraju
Revanth Reddy: తెలంగాణలో దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడతగా తన మంత్రివర్గంలో పదకొండు మందిని తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరుగురికి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR – CM Revanth: కేసీఅర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్..ఎందుకంటే..?

sharma somaraju
KCR – CM Revanth: నిన్న మున్నటి వరకూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఎన్నికలు పూర్తి అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Balineni Srinivasa Reddy: ఏపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
Balineni Srinivasa Reddy: ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హజరైన బాలినేని ప్రస్తుత రాజకీయాలు,...
తెలంగాణ‌ న్యూస్

BRS: ఎమ్మెల్సీ పదవులకు ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతలు రాజీనామా

sharma somaraju
BRS: ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి,...
తెలంగాణ‌ న్యూస్

TS Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా ..14వ తేదీనే స్పీకర్ ఎన్నిక

sharma somaraju
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14కు వాయిదా పడ్డాయి. పునఃప్రారంభమైన తొలి రోజున శాసన సభాపతిని ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు....
తెలంగాణ‌ న్యూస్

KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసిఆర్ ఎన్నిక

sharma somaraju
KCR: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, తాజా మాజీ సీఎం కేసిఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసిఆర్)ను...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Revanth Reddy: రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఇద్దరు చంద్రులు, జగన్ హజరవుతారా..? ఇదే హాట్ టాపిక్

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TS News: ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయా..? కాంగ్రెస్ సర్కార్ పై మొన్న కడియం .. నేడు రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
TS News: తెలంగాణలో దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని పార్టీ...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Congress: దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షే(నా)..! మాజీ మంత్రి కడియం సంచలన కామెంట్స్

sharma somaraju
Telangana Congress: ఎట్టకేలకు తెలంగాణలో తొమ్మిదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెజార్టీ మార్కు దాటింది. 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవగా, ఒక సీపీఐ అభ్యర్ధి గెలిచారు. ఎన్నికల ప్రచార సభల్లోనే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS MLA: రెండు రికార్డులు సొంతం చేసుకున్న కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద

sharma somaraju
BRS MLA: కుత్భుల్లాపూర్ (హైదరాబాద్) నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద రెండు రికార్డులను సొంతం చేసుకున్నారు. వరుసగా 2014,2018, 2023 ఎన్నికల్లో గెలిచి హాట్రిక్ రికార్డు సాధించారు. అంతే...