Nadendla Manohar: విశాఖను ఎవరూ రాజధానిగా కోరుకోలేదు నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు..!!
Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రాజధాని విషయంలో రగడ ఎప్పటినుండో రగులుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తే తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు...