వాద్రాను కస్టడీకి అప్పగించండి: ఈడీ
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోరింది....