NewsOrbit

Tag : capital amaravati farmers

టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Mahesh
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
టాప్ స్టోరీస్

మహిళల నిరసన:విజయవాడలో ఉద్రిక్తత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో  విజయవాడ బందరు రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  సివిల్‌ కోర్టు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దగ్గరకు...
రాజ‌కీయాలు

అమరావతిలో జగన్ పాదయాత్ర చేయగలరా?

Mahesh
అమరావతి: రాజధాని గ్రామాల్లో సీఎం జగన్ పాదయాత్ర చేయగలరా ? అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి కొడాలి నానిపై...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
రాజ‌కీయాలు

సీఎం నవ్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారు

Mahesh
అమరావతి: రాజకీయ,వ్యక్తిగత కక్షతో సీఎం వైఎస్ జగన్ అమరావతి గొంతునులిమేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాజధాని అభివృద్ధి కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారని, జగన్ రాజధాని...
టాప్ స్టోరీస్

ఏపి పరిస్థితులపై నాగబాబు సంచలన ట్వీట్!

sharma somaraju
అమరావతి: ప్రస్తుతం ఏపిలో నెలకొన్న పరిస్థితులపై జనసేన నేత, ప్రముఖ సినీ నటుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు...
టాప్ స్టోరీస్

‘అమరావతిలో రైతుల పేరుతో కార్పొరేట్ ఉద్యమం!’

Mahesh
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న రైతులను ఉద్దేశించి వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తోంది పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు....
రాజ‌కీయాలు

‘ప్రజాప్రతినిధులూ అమరావతిపై నోరుమెదపండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: కృష్ణా, గుంటూరు ప్రజాప్రతినిధులు రాజధాని కావాలో లేదో చెప్పాలని టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కోరారు. ఆదివారంలో విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని...
టాప్ స్టోరీస్

చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే: ఏపీ మంత్రులు

Mahesh
అమరావతి: బోస్టన్ నివేదికను వివరించిన ప్రణాళికా సంఘం కార్యదర్శి విజయ్ కుమార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...