NewsOrbit

Tag : capital farmers

టాప్ స్టోరీస్

అమరావతి గ్రామాల విలీనం ఎందుకు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎనిమిది గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెనుమాక,...
టాప్ స్టోరీస్

బాబుపై బొత్స ఫైర్!

sharma somaraju
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

‘మండలితో పాటు అసెంబ్లీనీ రద్దు చేయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే శాసనమండలితో పాటు శాసనసభను రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలని మందడం గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని...
టాప్ స్టోరీస్

గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Mahesh
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధాని వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజధాని వివాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో చిట్ చాట్‌ చేశారు. అందులో భాగంగా...
న్యూస్

పోలేరమ్మా సిఎం మనసు మార్చు తల్లీ!’

sharma somaraju
‘ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని పోలేరమ్మతల్లిని కోరుతూ  అనంతవరం రైతులు, మహిళలు పొంగళ్లు నైవేద్యం పెట్టి వేడుకున్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని...
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
టాప్ స్టోరీస్

రాజధానిలో నోటీసుల రగడ: రైతుల్లో ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతం వెలగపూడి, మాల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలాన్ని రేపుతున్నాయి, పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్‌ల...
టాప్ స్టోరీస్

‘పవన్‌పై కేసు నమోదు వదంతులు నమ్మెద్దు’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను గుంటూరు రూరల్ ఎస్‌పి ఖండించారు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని...
రాజ‌కీయాలు

జగన్ నిర్ణయానికి జై…కానీ!

Mahesh
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత రైతుల నిరసన

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు...
టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...