NewsOrbit

Tag : capital fight

టాప్ స్టోరీస్

జివిఎల్ ఇప్పుడేమంటారో!?  

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది....
టాప్ స్టోరీస్

మోదీకి జగన్ లేఖ:ప్రత్యేక హోదా ప్లీజ్!

sharma somaraju
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం...
టాప్ స్టోరీస్

‘ఢిల్లీలోనూ అమరావతి నిరసనలు వినిపించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
న్యూస్

మాజీ మంత్రులు పత్తిపాటి, నారాయణలకు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి మాజీ మంత్రులతో పాటు మరో వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్...
టాప్ స్టోరీస్

మండలి నుంచి బిల్లుల దారి ఎటు!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల బిల్లులు రెండింటినీ సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షం టిడిపి పట్టుబడుతున్నది. పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు బిల్లులపై మండలిలో బుధవారం జరిగిన చర్చ ముగిసిన తర్వాత ...
టాప్ స్టోరీస్

మండలిలో మూడు రాజధానుల బిల్లులపై చర్చ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు బిల్లు, సిఆర్‌డిఏ చట్టం రద్దు బిల్లును కలిపి చర్చించాలని శాసనమండలి నిర్ణయించింది. ఈ మేరకు టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ సభలో చర్చను ప్రారంభించారు. మూడు...
టాప్ స్టోరీస్

‘కూల్చివేతలతో పాలన మొదలు..కూలిపోకతప్పుదు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

వైసీపీ ఎమ్మెల్యేలకు రాజధాని వెళ్లే దమ్ముందా?

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి...
టాప్ స్టోరీస్

‘అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. చినకాకాని...
టాప్ స్టోరీస్

సీమలో అసెంబ్లీ ఏర్పాటు చేయాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరి వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్దా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత...
టాప్ స్టోరీస్

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

అమరావతిలో విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: సిఎం జగన్ అన్నట్లు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా జి ఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంతో అమరావతి ప్రాంతంలోని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్వక్తం చేస్తున్నారు. ఇది దున్నపోతు పాలనలా...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంఘీభావం

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వైసీపీ ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ ఎమ్మెల్యే విభేదించారు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట ఉండాలని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉండాలని...