NewsOrbit

Tag : capital politics in ap

టాప్ స్టోరీస్

మందడం హైస్కూల్ ఘటనలో జర్నలిస్ట్ లకు బెయిల్

sharma somaraju
అమరావతి: మందడం జిల్లా పరిషత్ హైస్కూలులో జరిగిన ఘటనలో జర్నలిస్టు కృష్ణ, ఫొటోగ్రాఫర్‌ మరిడయ్యకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రిపోర్టర్‌, ఫొటోగ్రాఫర్‌కు కానిస్టేబుల్ కులం ఎలా తెలుస్తుందని కోర్టు ప్రశ్నించింది. కానిస్టేబుల్‌,...
టాప్ స్టోరీస్

అమరావతి రాజధానికి సిపిఐ తీర్మానం

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు సిపిఐ బాసటగా నిలిచింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సిపిఐ జాతీయ సమితి తీర్మానం చేసింది. కోల్ కతాలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు...
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
న్యూస్

అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ

Mahesh
అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తోపాటు సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

సీమలో అసెంబ్లీ ఏర్పాటు చేయాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరి వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్దా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత...
టాప్ స్టోరీస్

విశాఖ రాజధాని ప్రకటనే లేదు అప్పుడే ఆరోపణలా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం:విశాఖ రాజధాని ప్రకటన లేకుండానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించడం తగదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో చర్చ...
రాజ‌కీయాలు

‘విశాఖకు అనుకూలంగానే నిర్ణయం’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థను ...
న్యూస్

అమరావతి రైతులకు సుజన భరోసా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని మార్చాలని చూస్తే కేంద్రం, బిజెపి చూస్తూ ఊరుకోదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అన్నారు.  కేంద్రంతో...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనలో అపశృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 12వ రోజుకు చేరాయి. ఆదివారం రైతుల ఆందోళనలో అపశృతి చోటు చేసుకుంది. మందడంలో రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసు...
టాప్ స్టోరీస్

‘రాజధాని కదిపితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధానిని మారిస్తే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్చడం అంటే కారు మార్చినంత...
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...
టాప్ స్టోరీస్

కేంద్రం జోక్యం చేసుకుంటుందా!?

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అన్నది రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతుల...
రాజ‌కీయాలు

‘కలం పోటుతో రాజధాని తరలింపు కుదరదు’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

‘తప్పులు కొనసాగిస్తే ప్రతిపక్షంలోనే’

sharma somaraju
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న జగన్మోహనరెడ్డి ఈ విధంగా పరిపాలన చేస్తారని తాను ఊహించలేదని...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వ పాలన ఒక్క చోట నుండే జరగాలి’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక్క చోట నుండే ఉండాలన్న అభిప్రాయాన్ని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ నుండి అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఆయన అన్నారు. మూడు...
రాజ‌కీయాలు

‘చిరు’కి పివిపి హాట్స్ఆఫ్

sharma somaraju
అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల ప్రకటనను కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్ చిరంజీవి స్వాగతించిన నేపథ్యంలో ఆయనకు వైసిపి విజయవాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి, పారిశ్రామికవేత్త...