NewsOrbit

Tag : chalo atmakur

టాప్ స్టోరీస్

చలో అసెంబ్లీ టెన్షన్..టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షం మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు!

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
రాజ‌కీయాలు

‘పల్నాడు నేతలు ఏరీ!?’

sharma somaraju
అమరావతి: టిడిపి నిన్న చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైసిపి వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పల్నాడు ప్రాంతంలో చట్టంతో దోబూచులాడుతున్న తీసేసిన తాసీల్దార్‌లకు ధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు చేపట్టిన డ్రామా వికటించిందని...
టాప్ స్టోరీస్

చలో ఆత్మకూరు : ఊళ్లకు టిడిపి కార్యకర్తలు!

sharma somaraju
అమరావతి: చలో ఆత్మకూరు విజయవంతం అయ్యిందని టిడిపి నేత కళా వెంకట్రావు అన్నారు. తమ ఆందోళన నేపథ్యంలో వైసిపి బాధితులను వారి స్వగ్రామాలకు పోలీసులు తరలించారనీ, ఇదే పని ముందుగా చేసుంటే బాగుండేదనీ వెంకట్రావు...
టాప్ స్టోరీస్

‘ఆత్మకూరుకు వెళ్లి తీరుతా’

sharma somaraju
అమరావతి: బాధితులను స్వగ్రామానికి తీసుకువెళ్లే వరకూ చలో ఆత్మకూరు ఉద్యమం ఆగదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉండవల్లిలోని తన నివాసం నుండి పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరుకు...
టాప్ స్టోరీస్

టిడిపి చలో ఆత్మకూరు భగ్నం

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను గృహనిర్బంధం చేసి ఆ పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. టిడిపి నేతల గృహ నిర్బంధాలు, అక్రమ...
టాప్ స్టోరీస్

‘పల్నాడు’ యుద్ధం

Mahesh
అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు,...
రాజ‌కీయాలు

‘ఎవరి మాటలు నమ్మాలి’

sharma somaraju
అమరావతి: హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలపై టిడిపి నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా  స్పందించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడులో సాధారణ పరిస్థితులు ఉన్నాయని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని...
టాప్ స్టోరీస్

‘చలో ఆత్మకూర్‌కు అనుమతి లేదు’

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఈ నెల 11న నిర్వహించతలపెట్టిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పోలీసు అనుమతి లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ నెల 11న చలో...