Allu Aravind: ఆ ఐడియాతో అల్లు అరవింద్ సూపర్ సక్సెస్.. బిజినెస్ మైండ్ అంటే ఇదే కదా!
Allu Aravind: ప్రస్తుతం బుల్లితెరపై చాలా ఛానెల్స్‌లో సెలబ్రిటీ టాక్ షోలు పెరిగిపోయాయి. మొదట్లో రానా, మంచు లక్ష్మి లాంటి సినీ ప్రముఖులు టాక్ షోలకు హోస్ట్‌ల వ్యవహరించినప్పుడు ప్రేక్షకుల కొత్తగా ఫీల్ అయ్యారు....