NewsOrbit

Tag : chandrayaan 2

టాప్ స్టోరీస్

ఈ ఏడాది చంద్రయాన్-3పైనే ఇస్రో గురి!

Mahesh
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రయోగం ఆఖరి నిమిషంలో విఫలమైనప్పటికీ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చేపట్టనున్న చంద్రయాన్-3కి కేంద్ర ప్రభుత్వం అనుమతి...
టాప్ స్టోరీస్

విక్రమ్ శకలాలు గుర్తించిన చెన్నై ఇంజినీర్!

Siva Prasad
విక్రమ్ శకలాలు గుర్తించిన చెన్నైకి చెందిన షణ్ముగ షాన్ సుబ్రమణ్యం (న్యూస్ ఆర్బిట్ డెస్క్) చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ చంద్రగ్రహం ఉపరితలంపై పడిన చోటును నాసా గుర్తించింది. గత సెప్టెంబర్‌ ఏడవ తేదీన ఇస్రో...
టాప్ స్టోరీస్

విక్రమ్ ల్యాండర్‌ను కనిపెట్టిన నాసా

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చంద్రుడి దక్షిణ ధ్రువంలో కూలిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. దానికి సంబంధించిన ఫొటోలను నాసా సంస్థ త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా విడుదల చేసింది....
టాప్ స్టోరీస్

జాబిలమ్మ తాజా చిత్రాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌ అద్భుతమైన ఫొటోలు పంపింది. ఆర్బిటర్‌ తీసిన తాజా చిత్రాలను ఇస్రో...
టాప్ స్టోరీస్

వీపుపై టాటూలు.. నవరాత్రుల స్పెషల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కొంతమంది యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా...
టాప్ స్టోరీస్

‘విక్రమ్’ కనబడని నాసా ఫొటోలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రునిపైకి ప్రయోగించిన చంద్రయాన్​-2కు సంబంధించిన కీలక ఫొటోలను నాసా విడుదల చేసింది. ఆర్బిటర్​తో సంబంధాలు తెగిపోయిన విక్రమ్​ ల్యాండర్​ చంద్రుడిపై హార్డ్‌...
టాప్ స్టోరీస్

చంద్రయాన్‌-2పై ఇక ఆశలు లేవు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-2 ల్యాండర్ లైఫ్‌పై ఆశలు ఇక లేనట్లే. చంద్రగ్రహం ఉపరితలంపై నెమ్మదిగా  ల్యాండర్ విక్రంను దింపి దానితో పరిశోధనలు చేయిద్దామనుకున్న ఇస్రో పధకం చివరివరకూ బాగానే నడిచింది....
టాప్ స్టోరీస్

బోడుగుండుకీ మోకాలికీ ముడి!

Siva Prasad
  కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వివరణ ప్రచురించారు. దానికి నేపధ్యం ఏమంటే ముందు రోజు పత్రికలో చంద్రయాన్ రిపోర్టింగ్ సంబంధించి ల్యాండర్ ఏమయిందన్న వార్తకు విక్రమ్ బోల్తా అన్న శీర్షిక...
టాప్ స్టోరీస్

చంద్రుడిపై విక్రమ్ లాండర్!

Mahesh
బెంగళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంలో కనిపించకుండాపోయిన విక్రమ్ లాండర్ ఆచూకీ దొరికింది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్‌ను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై థర్మల్ ఇమేజ్‌ను తీసింది. ఈ మేరకు...
Right Side Videos

శివన్ కు మోదీ ఓదార్పు

sharma somaraju
ఇస్రో చైర్మన్ కె శివన్ ను ప్రధాని మోది ఒదార్చారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపనున్న కొద్ది క్షణాల ముందు సంకేతాలు నిలిచిపోవడంతో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు....
Right Side Videos

జాబిల్లిపై విక్రముడు ల్యాండింగ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ -2 ప్రయోగం చివరి ఘట్టానికి చేరుకున్నది. ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై పాదం మోపే సమయం దగ్గరపడింది. శుక్రవారం అర్థరాత్రి...
టాప్ స్టోరీస్

ఆకాశం నుంచి భూమి

sharma somaraju
అమరావతి: భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతుండగానే అది ఎల్ 14 కెమెరాతో భూమికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను తీసి ఇస్రోకు పంపింది. తొలిసారిగా చంద్రయాన్ తీసిన నాలుగైదు ఫోటోలను...