మీ పిల్లలు ఫోన్ లో ఏమి చూస్తున్నారో గమనించుకోండి…లేదంటే ఇలాంటి చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది!!
Children: రోజురోజుకు సోషల్ మీడియా ఘోరంగా తయారవుతుంది. సోషల్ మీడియా యాప్స్ ని మంచి కోసం కన్నా చెడు కోసం ఎక్కువగా వినియోగించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా.. ఆన్ లైన్...