టాప్ స్టోరీస్చైనాలో ‘కరోనా వైరస్’ వణుకు!MaheshJanuary 21, 2020January 21, 2020 by MaheshJanuary 21, 2020January 21, 2020బీజింగ్: చైనాను ప్రాణాంతకర ‘కరోనా వైరస్’ వణికిస్తోంది. ఈ వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే వందలాది మందికి సోకి, ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. బీజింగ్, షాంఘైతోపాటు...