NewsOrbit

Tag : chiranjeevi

Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: ఎయిర్ పోర్ట్ లో ఫోటోగ్రాఫర్ గా మారిన చిరు.. మరోసారి మెగాస్టార్ అనిపించుకున్నాడుగా..!

Saranya Koduri
Chiranjeevi: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప మనస్తత్వం ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది చిరంజీవి అని చెప్పొచ్చు. తన ఇమేజ్ ని తగ్గించుకుని మరీ పక్కనోళ్ళ ఇమేజ్ ని పెంచుతాడు చిరు....
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: “విశ్వంభర” రెగ్యులర్ షూట్ ముందు చిరంజీవి స్మాల్ గ్యాప్.. అమెరికా టూర్..!!

sekhar
Chiranjeevi: కరోనా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఎక్కువ ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. “భోళా శంకర్” పరాజయం పాలైన తర్వాత చాలావరకు రెస్ట్ తీసుకున్నారు. మధ్యలో అనేక కథలు...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Devara: పాన్ ఇండియా స్థాయిలో మెగా హీరోలను వెనక్కి నెట్టి టాప్ లో నిలిచిన ఎన్టీఆర్..?

sekhar
Devara: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్న రోజులు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. బాలీవుడ్ సినిమాల కంటే తెలుగు సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

RC16: బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి…చిరంజీవి సెంటిమెంట్ రామ్ చరణ్ కి కలిసొస్తుందా..?

sekhar
RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ పెంచారు. ఎందుకంటే ఆయన సినిమా విడుదలయ్యి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది. 2022 మార్చి నెలలో “RRR” రిలీజ్ అయ్యి అతిపెద్ద భారీ బ్లాక్...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vishwambhara: 18 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి సినిమాలో నటించబోతున్న త్రిష..!!

sekhar
Vishwambhara: స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాలుగు పదులు వయసు మీద ఉన్నాగాని ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ ఉంది. 2000 సంవత్సరంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష ప్రారంభంలో...
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: చిరు తన తండ్రితో నటించిన ఏకైక సినిమా ఇదే.. బొమ్మ బ్లాక్ బస్టరే గా..!

Saranya Koduri
Chiranjeevi: ప్రస్తుత కాలంలో కూడా సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్న స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అప్పట్లో ఈయన హీరోగా నటించిన దేవి పుత్రుడు, పశ్చిమగోదావరి జిల్లా వంటి సినిమాలు చిరుకి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vishwambhara: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “విశ్వంభర” రిలీజ్ డేట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్..!!

sekhar
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి షూటింగ్స్ పరంగా మళ్ళీ బిజీ కాబోతున్నారు. గతంలో వరుస పెట్టి సినిమాలు చేసిన ఆయన కొంతకాలం గ్యాప్ ఇవ్వటం జరిగింది. “భోళా శంకర్” ఆగస్టులో విడుదల కాక ఆ తర్వాత...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vishwambhara: “విశ్వంభర” కోసం జిమ్ లో కష్టపడుతున్న చిరంజీవి వీడియో వైరల్..!!

sekhar
Vishwambhara: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకి పరిపూర్ణమైన న్యాయం చేయటంలో ఎప్పుడు ముందుంటారు. ఆయన పడే కష్టం సినిమా తెరపై కనిపిస్తూనే ఉంటుంది. డాన్స్ పరంగా ఫైట్స్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: పక్కా ప్లానింగ్ తో చిరంజీవి “విశ్వంభర” రిలీజ్ డేట్ లాక్.. హిట్ పడితే రికార్డులు గల్లంతే..?

sekhar
Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వ్యాపారం జరిగే సీజన్ లలో ఒకటి సంక్రాంతి. ఈ పండుగను టార్గెట్ చేసుకుని చాలామంది సినిమాలు చేస్తుంటారు. సంక్రాంతి సీజన్ లో సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చే న్యూస్… పవన్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన చిరంజీవి..?

sekhar
Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడంలో కుర్ర హీరోల కంటే మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడ్ మీద ఉన్నారు. కరోనా కష్టకాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వంశీ వశిష్ట...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: అటు ఇటు కాకుండా చిరంజీవి.. పవన్ మధ్య నలిగిపోతున్న రామ్ చరణ్..?

sekhar
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” 2022లో విడుదలయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా విజయం సాధించి ఆస్కార్ అవార్డు కూడా అందుకోవటం జరిగింది. “RRR” తో వరల్డ్...
Entertainment News Telugu Cinema సినిమా

Hanuman: “జై హనుమాన్” మూవీలో రాముడు పాత్రకి సంబంధించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar
Hanuman: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన సినిమాలలో హనుమాన్ అతిపెద్ద హిట్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. జనవరి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” సినిమాలో తమిళ్ హీరో..?

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరియర్ పరంగా కుటుంబ పరంగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఎంతోమంది సినీ కార్మికులకు కరోనా రోగులకు అందించిన సేవలకు ఇటీవల కేంద్రం పద్మ విభూషణ్ అవార్డు కూడా...
Entertainment News Telugu Cinema సినిమా

చిరుతో ఘాటు ప్రేమాయణం నడిపిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

Saranya Koduri
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1955.. ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ లోని మొగలుతూరు లో జన్మించాడు చిరు. తండ్రి కొణిదల వెంకట్రావు.. తల్లి అంజనాదేవి. చిరు తండ్రి ఒకపక్క...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: కుటుంబ సభ్యులతో తల్లి జన్మదినోత్సవ వేడుకలను గ్రాండ్ గా చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫొటోస్ వైరల్..!!

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనదేవి అందరికీ సుపరిచితురాలే. నేడు ఆమె జన్మ దినోత్సవం సందర్భంగా చెల్లెళ్లతో కలసి గ్రాండ్ గా చిరంజీవి సెలబ్రేట్ చేయడం జరిగింది. కేక్ కటింగ్ కార్యక్రమంలో భార్య సురేఖ...
Entertainment News Telugu Cinema సినిమా

వాళ్ల కాళ్ళ మీద పడి చివరికి పద్మభూషణ్ దక్కించుకున్న చిరు.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

Saranya Koduri
అత్యంత అద్భుతమైన అవార్డ్ పద్మభూషణ్ ఇటీవలే చిరంజీవికి దక్కిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది.‌ ఇక ఈ అతి గొప్ప అవార్డు చిరంజీవికి దక్కడంతో పలువురి...
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: కిందా.. మీదా పడి బాలయ్య బ్యూటీని బుట్టలో వేసిన చిరు.. ఇక 99% హిట్‌ పక్క..!

Saranya Koduri
Chiranjeevi: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగుతున్న హీరోలలో బాలయ్య మరియు చిరు ఒకరు. వీరిద్దరూ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇక చిరు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: ఇండస్ట్రీ షాక్.. కళ్ళు చెదిరే ఓవర్సీస్ రైట్స్ కి అమ్ముడుపోయిన చిరంజీవి “విశ్వాంభర”..?

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “విశ్వాంభర”. బింబిసార దర్శకుడు వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్ రెండు వారాలపాటు...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసి అభినందనలు తెలియజేసిన టాప్ మోస్ట్ దర్శకులు..!!

sekhar
Chiranjeevi: కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం తెలిసిందే. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన చేసిన సేవలు గుర్తించి కేంద్రం పద్మ విభీషణ్ తో సత్కరించింది. దేశంలో రెండో పౌర...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటనపై.. బన్నీ, రామ్ చరణ్ ఎమోషనల్ వ్యాఖ్యలు..!!

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. 1978లో సినిమా కెరియర్ ప్రారంభించిన చిరంజీవి.. స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగారు. ఈ క్రమంలో కళా రంగానికి ఆయన చేసిన సేవలకు...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi NTR: మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్..!!

sekhar
Chiranjeevi NTR: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గురువారం పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలలో సేవలు అందించిన 132 మంది ఈ ఏడాది అవార్డులకు ఎంపికయ్యారు. 110...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి మిగతా పద్మ పురస్కారాలు ఎంపికైన వారికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు..!!

sekhar
Chiranjeevi Pawan Kalyan: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు వారైనా మెగాస్టార్ చిరంజీవికి అదేవిధంగా వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. దీంతో పద్మ అవార్డులు...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: వారి వల్లే పద్మవిభూషణ్ అవార్డు వరించింది చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!

sekhar
Chiranjeevi: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి లను పద్మ విభూషణ్ అవార్డు వరించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులకు...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar
Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒకప్పుడు దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా ఉండేవారు. ప్రభుత్వాలతో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయనే ముందు స్పందించే వాళ్ళు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎవరికైనా కష్టమొస్తే...
Entertainment News Telugu Cinema వీడియోలు సినిమా

Chiranjeevi: ” ఎంత ఎత్తుగా అవార్డులు వచ్చిన.. బుడ్డ పిల్లోడిలా అంతే ఉంటాడు “.. బ్రహ్మానందం హైట్ పై కామెంట్స్‌ చేసిన చిరు..!

Saranya Koduri
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలిసిందే. వందకి పైగా సినిమాలలో నటించిన చిరు.. భారీ ఎత్తునే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: ” అప్పుడు ఎన్టీఆర్ సూచనను వినలేదు “.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!

Saranya Koduri
Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు చిరు. ఇక కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణిస్తూ స్టార్ హీరోలకి గట్టి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: తన బయోగ్రఫీ బాధ్యతను రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కి అప్పజెప్పిన చిరంజీవి..!!

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషితో తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోగా ఎదిగారు. మహామహులు ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసులు ఉన్నా గాని చిరంజీవి తన నటన మరియు డాన్స్,...
Cinema Entertainment News Telugu Cinema వ్యాఖ్య సినిమా

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri
Chiranjeevi: సాధారణంగా ఎవ్వరైనా ఏ పనిలో బిజీగా ఉన్న.. సంక్రాంతి అనగానే తమ పనులన్నీ ముగించుకుని ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతారు. ఈ కోవా కి చెందిన వారే మెగా ఫ్యామిలీ కూడా. మెగాస్టార్...
Cinema Entertainment News Telugu Cinema వ్యాఖ్య సినిమా

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri
Chiranjeevi: తాజాగా విడుదలైన హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మకి ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు పాన్‌ ఇండియా లెవెల్ లో వినిపిస్తుంది. అతి తక్కువ బడ్జెట్...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక అవార్డుతో చిరంజీవిని సత్కరించబోతున్న కేంద్ర ప్రభుత్వం..?

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలో హీరోగా ఎదిగి దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ రారాజుగా శాసించటం జరిగింది. తన సినిమాలతో అనేకమైన రికార్డులను క్రియేట్...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “విశ్వాంభర”లో ముగ్గురు బడా స్టార్ హీరోయిన్స్..?

sekhar
Chiranjeevi: సంక్రాంతి సెలబ్రేషన్స్ మెగా కుటుంబం బెంగళూరులో అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు అల్లు ఫ్యామిలీ అంతా ఒకే చోట జాయిన్ అయ్యారు. మెగా సంక్రాంతి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: “గుంటూరు కారం”లో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంపై మహేష్ క్లారిటీ..!!

sekhar
Guntur Kaaram: సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు “గుంటూరు కారం” విడుదలైన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీలీల, మీనాక్షి చౌదరి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: చిరు సరికొత్త మూవీ టైటిల్ ” విశ్వంభర ” కి మీనింగ్ ఏంటో తెలుసా..!

Saranya Koduri
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి అనుకున్నట్లే ” విశ్వంభర ” అని పేరును ఖరారు చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Mega156: మెగాస్టార్ చిరంజీవి.. వశిష్ట కలయికలో కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో.. రిలీజ్..!!

sekhar
Mega156: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రెండు సినిమాలు విడుదల చేయడం జరిగింది. గత ఏడాది సంక్రాంతి పండుగకు “వాల్తేరు వీరయ్య” దసరా పండుగకు “భోళా...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: అవనిగడ్డలో “వాల్తేరు వీరయ్య” 365 రోజులు… మెగాస్టార్ చిరంజీవి ఊహించని స్పందన..!!

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ఒక శిఖరం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైట్స్ పరంగా డాన్స్ పరంగా ఒక కొత్త ఒరవడిని చిరంజీవి తీసుకొచ్చారు. హీరోయిజానికి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Dil Raju: “అయలాన్” సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!!

sekhar
Dil Raju: టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు పేరు ఇప్పుడు మారుమొగుతుంది. ప్రతి సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా వ్యాపారం జరుగుతుంటది. సంక్రాంతి టార్గెట్ చేసుకొని చాలా సినిమాలు...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: “హను మాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండ్రి గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన చిరంజీవి..!!

sekhar
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి “హను మాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మైథిలాజికల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. జనవరి 12వ తారీకు ఈ...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Samantha: హీరోయిన్ సమంత పై “హను మాన్” హీరో తేజా సజ్జా కీలక వ్యాఖ్యలు..!!

sekhar
Samantha: ఒకప్పుడు బాలనటుడిగా మెప్పించిన తేజా సజ్జా.. “హను మాన్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం కావడం జరిగింది. తేజా సజ్జా బాల నటుడిగా అనేక సినిమాలలో నటించాడు. చిరంజీవి, విక్టరీ వెంకటేష్,...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: విక్టరీ వెంకటేష్ “సైంధవ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్..?

sekhar
Pawan Kalyan: విక్టరీ వెంకటేష్ 75వ సినిమా సైంధవ్. వెంకటేష్ కెరియర్ లో ఇది 75వ సినిమాగా తెరకెక్కటంతో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుకొంది. జనవరి 13వ...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: బ్రహ్మానందం రాసిన పుస్తకం పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్..!!

sekhar
Chiranjeevi: తెలుగు చలనచిత్ర రంగంలో కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు వెయ్యికి పైగా సినిమాలు చేయడం జరిగినది. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. బ్రహ్మానందం లేనిదే ఒకప్పుడు సినిమాలు ఉండేవి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Allu Arjun: మొదటి సినిమా రెమ్యూనిరేషన్ ఇంకా ఇవ్వలేదు అంటూ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “పుష్ప” సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేసి పడేశారు. అల్లు అర్జున్ కెరియర్ “పుష్ప” తర్వాత ముందు అన్న విధంగా సినిమా...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: “సలార్” సినిమా విజయం సాధించడం పట్ల చిరంజీవి పొగడ్తలు..!!

sekhar
Salaar: డిసెంబర్ 22వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన “సలార్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. “బాహుబలి” సినిమా తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దాదాపు 5 సంవత్సరాల...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: మళ్లీ షూటింగులకు గ్యాప్ ఇచ్చిన చిరంజీవి..!!

sekhar
Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఏ కుర్ర హీరో చేయని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి విడుదల చేస్తున్నారు. కరోనా...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Sandeep Reddy Vanga: చిరంజీవి అవకాశం ఇస్తే ఆ తరహా సినిమా చేస్తానంటున్న సందీప్ రెడ్డి వంగా..!!

sekhar
Sandeep Reddy Vanga: భారతీయ చలనచిత్ర రంగంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలనంగా మారాడు. ఒక్క పరాజయం లేని దర్శకుడిగా రాజమౌళి తరహాలో సందీప్ రెడ్డి జర్నీ సాగుతోంది. అర్జున్ రెడ్డి, కబీర్...
Entertainment News తెలంగాణ‌ సినిమా

Telangana Elections: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఉదయమే క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్..!!

sekhar
Telangana Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో పోలింగ్...
తెలంగాణ‌ న్యూస్

Telangana Elections: కొనసాగుతున్న పోలింగ్ ..పలు చోట్ల ఈవీఎంలు మోరాయింపు .. క్యూలైన్ లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రిటీలు   

sharma somaraju
Telangana Elections: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ను అధికారులు ప్రారంభించారు. ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలు...
Entertainment News సినిమా

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లోనే అత్యధిక హై బడ్జెట్ సినిమా తీస్తున్న యువి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ..?

sekhar
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో చెయ్యని రీతిలో వరుస సినిమాలను చిరు లైన్ లో పెడుతున్నారు. కరోనా తర్వాత అత్యధిక సినిమాలు...
Entertainment News సినిమా

Anil Ravipudi: “భగవంత్ కేసరి” హిట్ తో అనిల్ రావిపూడి మరో భారీ ఛాన్స్..!!

sekhar
Anil Ravipudi: తెలుగు చలనచిత్ర రంగంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా తెలివిగా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధిస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ తిరుగులేని విజయాలు...
Entertainment News సినిమా

Pawan Kalyan: తన స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కి హెల్ప్ చేసిన నాగార్జున..?

sekhar
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమాలు చేస్తూ విజయవంతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అక్కడ ఎనిమిది...
Entertainment News సినిమా

Mega 156: మారేడుమిల్లి అడవులలో ఫాంటసీ నేపథ్యంలో చిరంజీవి కొత్త సినిమా షూటింగ్..!!

sekhar
Mega 156: తెలుగు చలనచిత్ర రంగంలో సినిమాలు చేయటంలో కుర్ర హీరోల కంటే మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడ్ మీద ఉన్నారు. కరోనా తర్వాత చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా...