Prabhas: ప్రభాస్.. సందీప్ వంగా రెడ్డి.. “స్పిరిట్” మూవీ కొత్త అప్ డేట్..?
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పరాజయాలతో ఉన్న సమయంలో గత ఏడాది “సలార్” తో హిట్ అందుకోవటం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం...