NewsOrbit

Tag : Citizenship law

టాప్ స్టోరీస్

జేడీయూ నుంచి ‘పీకే’శారు!

Mahesh
పట్న: జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను బహిష్కరించారు.  పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు మరో నాయకుడు పవన్‌ వర్మను కూడా పార్టీ...
టాప్ స్టోరీస్

‘సీఏఏ అమలు చేయాల్సిందే..కానీ’!

Mahesh
కేరళ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును రాష్ట్రాలు తిరస్కరించే అవకాశమే లేదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కేరళలో జరుగుతున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సీజేఐ

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, దాన్ని ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై గురువారం సుప్రీంకోర్టు...
వ్యాఖ్య

చలికాలపు “వడ”గాలులు!

sharma somaraju
మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్ర వాచకంలో, “భారత దేశము లోని వాతావరణ పరిస్థితిని సమశీతోష్ణ స్థితి అందురు” అని చదువుకున్నాం. అంతేకాదు- సమశీతోష్ణ స్థితి నెలకొనివున్న దేశాల్లో ఎండాకాలంలో వేడిగానూ, శీతాకాలంలో చల్లగానూ ఉంటుందని...
టాప్ స్టోరీస్

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై అస్సాం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నల్లజెండాలో నిరసన తెలుపుతున్న ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్...
Right Side Videos

ఆ పోలీసు అధికారి మంచోడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు అధికారి ఓపికగా యువకులకు చట్టం గురించి...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్ వెళ్లిపోండి: ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

Mahesh
లక్నో: దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై నిరసనలు కొనసాగుతున్న వేళ.. ముస్లిమ్ నిరసనకారులను పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోండంటూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి...
టాప్ స్టోరీస్

‘అస్సాంను అస్సామీలే పాలిస్తారు’

Mahesh
గౌహతి: బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ‘సేవ్ నేషన్-సేవ్ కాన్‌స్టిట్యూషన్’ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా అస్సాంలోని గౌహతిలో జరిగిన...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
టాప్ స్టోరీస్

కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

Siva Prasad
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
టాప్ స్టోరీస్

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...
టాప్ స్టోరీస్

‘మీకు నేను నచ్చకపోతే నన్ను ద్వేషించండి’

Mahesh
న్యూఢిల్లీ: ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మోదీ ధన్యవాద సభ జరిగింది. ఈ సభలో మోదీ ఢిల్లీ...
వ్యాఖ్య

కూడికలూ- తీసివేతలూను!

sharma somaraju
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
టాప్ స్టోరీస్

‘నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా’

Mahesh
హైదరాబాద్: సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ఆగని ‘పౌర’ సెగలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు...
రాజ‌కీయాలు

భాగ్యనగరంలో ‘పౌర’ సెగలు!

Mahesh
హైదరాబాద్: కొత్త పౌరసత్వ చట్టానికి నిరసనగా హైదరాదాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం వామపక్షాలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీగా వస్తున్న వామపక్షాలు...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో మళ్లీ ‘పౌర’ సెగలు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మరోమారు హింసాత్మకంగా మారాయి. జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే ఈస్ట్ ఢిల్లీలో నిరసనకారులు రెచ్చిపోయారు. మంగళవారం సీలంపూర్‌ ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

బెంగాల్ లో దీదీ ర్యాలీ.. గవర్నర్ సీరియస్!

Mahesh
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌‌ఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరువురి మధ్య వివాదం ముదురుతోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ),...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ‘క్యాబ్’ సెగలు.. వాహనాలకు నిప్పు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పౌరసత్వ బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతుండగా..తాజాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ రణరంగంగా మారింది. జామియా...