NewsOrbit

Tag : citizenship law in india

టాప్ స్టోరీస్

సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై అస్సాం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నల్లజెండాలో నిరసన తెలుపుతున్న ఓ యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్...
టాప్ స్టోరీస్

‘అస్సాంను అస్సామీలే పాలిస్తారు’

Mahesh
గౌహతి: బీజేపీ ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఆ పార్టీ ద్వేషాన్ని వ్యాపి చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం ‘సేవ్ నేషన్-సేవ్ కాన్‌స్టిట్యూషన్’ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా అస్సాంలోని గౌహతిలో జరిగిన...
టాప్ స్టోరీస్

గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ నుంచి లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నుంచి అనుమతిరాని నేపథ్యంలో గాంధీభవన్‌లోనే శనివారం ‘సత్యాగ్రహ దీక్ష’ చేపట్టాలని టీపీసీసీ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
టాప్ స్టోరీస్

కాల్పులు జరగలేదు: డిజిపి, కాల్పుల్లో ఒకరు మృతి: ఎస్‌పి!

Siva Prasad
పోలీసు కాల్పుల్లో మరణించిన బిజ్నోర్ యువకుడు సులేమాన్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లక్నో: పౌరసత్వం సవరణ చట్టం (సిఎఎ)పై ఉద్యమిస్తున్న నిరసనకారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కాల్పులు జరిపిన మాట వాస్తవమేనని బయటపడింది. ఇంతవరకూ ఒక్క...
టాప్ స్టోరీస్

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...
టాప్ స్టోరీస్

‘మీకు నేను నచ్చకపోతే నన్ను ద్వేషించండి’

Mahesh
న్యూఢిల్లీ: ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మోదీ ధన్యవాద సభ జరిగింది. ఈ సభలో మోదీ ఢిల్లీ...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో ఆగని ‘పౌర’ సెగలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి అట్టుడికింది. చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అక్కడ రణరంగంగా మారింది. సీఏఏకు...