NewsOrbit

Tag : cji

జాతీయం న్యూస్

CBI: సీబీఐ నూతన బాస్ గా ప్రవీణ్ సూద్

sharma somaraju
CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ నియమితులైయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ప్రవీణ్ సూద్ ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్

sharma somaraju
Breaking: భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డీవై చంద్రచూడ్) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం...
జాతీయం న్యూస్

49వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ యూయూ లలిత్

sharma somaraju
భారత 49వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప...
జాతీయం న్యూస్

న్యాయమూర్తుల ప్రధాన లక్ష్యం అదే కావాలి .. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

sharma somaraju
ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సీజేఐగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు బార్ రూమ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసి సత్కరించిన ఎఎన్ యూ

sharma somaraju
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)కి ఆచార్య నాగార్జున యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. వర్శిటీలో జరిగిన 37,38 వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిధిగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు ..ఏపీ సహా ముగ్గురు సీఎంలకు ధన్యవాదాలు తెలిపిన సీజేఐ .. ఎందుకంటే..?

sharma somaraju
విజయవాడలో వంద కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కోర్టు భవనాలను సీఎం వైఎస్ జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)...
జాతీయం న్యూస్

మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ

sharma somaraju
వివాదాస్పద వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నువుర్ శర్మ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దేశ వ్యాప్తంగా తన పై నమోదు అయిన అన్ని కేసులను ఒకే కేసుగా మార్చాలనీ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CJI NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్వగ్రామంలో కీలక సందేశం..! గ్రామంలో ఘనంగా పౌరసత్కారం..!!

sharma somaraju
CJI NV Ramana: భారత ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో ఘనంగా పౌరసత్కారం జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి...
జాతీయం న్యూస్

CJI Justice NV Ramana: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ..! మేటర్ ఏమిటంటే..?

sharma somaraju
CJI Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పలు కీలక అంశాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. ఇటీవల అన్ని రాష్ట్రాల హైకోర్టు...
జాతీయం న్యూస్

NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ సంచలన నిర్ణయం..! ఇక కోర్టులు ప్రత్యక్ష ప్రసారాలు..!?

sharma somaraju
NV Ramana: దేశ అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగుతేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్‌వి రమణ) న్యాయవ్యవస్థలో తనదైన మార్కు చూపించబోతున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత...
Featured జాతీయం న్యూస్

Supreme court : తదుపరి సీజేగా జస్టిస్ ఎన్‌వి రమణ..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

sharma somaraju
Supreme court : భారత తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. 48వ సీజేగా జస్టిస్ ఎన్ వి రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు విచారణ నుంచి తప్పుకున్న చీఫ్ జస్టిస్

Mahesh
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ ధర్మాసనం నుంచి చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డే తప్పుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంచలన ప్రకటన...
టాప్ స్టోరీస్

సిజెఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాబ్డే

sharma somaraju
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....
టాప్ స్టోరీస్

కీలకతీర్పులకు కౌంట్ డౌన్

sharma somaraju
న్యూఢిల్లీ: రానున్న పక్షం రోజుల్లో సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కేసులలో తీర్పు వెలువరించనున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం...
టాప్ స్టోరీస్

ద్వంద్వ పౌరసత్వం పిటిషన్ డిస్మిస్

sharma somaraju
ఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, ఎన్నికల్లో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం గురువారం కొట్టివేసింది. బ్రిటన్‌కు చెందిన జ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీలో రాహుల్...
టాప్ స్టోరీస్

‘ఆ కమిటీ ముందుకు ఇక రాను’!

Siva Prasad
న్యూఢిల్లీ: సుప్రీెంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన మహిళ దానిపై విచారణకు ఏర్పాటయిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ముందు ఇక హాజరు కాబోనని ప్రకటించారు. తాను కోరినట్లు బయటి...
టాప్ స్టోరీస్

‘కుట్ర వెనుక ప్రశాంత్ భూషణ్?’

sharma somaraju
ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కుట్ర వెనుక సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో సహా పలువురు సీనియర్ న్యాయవాదుల పాత్ర ఉందని ప్రముఖ న్యాయవాది...
టాప్ స్టోరీస్

విశ్రాంత న్యాయమూర్తితో కుట్ర కేసు విచారణ

sharma somaraju
ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కుట్రకోణాన్ని విచారణ జరిపించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకె పట్నాయక్‌ను సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం...
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐ చీఫ్ ఎంపిక వాయిదా!

sharma somaraju
ఢిల్లీ, జనవరి 24: సిబిఐ చీఫ్ ఎంపిక వ్యవహారం తేలలేదు. గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటి నూతన సిబిఐ డైరెక్టర్ ఎంపికకు సమావేశమయ్యంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున్...