SBI: SBI క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే ముందు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!
SBI: మనలో అనేక మందికి క్రెడిట్ కార్డులు ఉంటాయి. మార్కెట్లో చాలా మంది బ్యాంకు వాలంటీయర్లు క్రెడిట్ కార్డు తీసుకోమని ప్రోత్సహిస్తూ వుంటారు. తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. తరువాతే మొదలవుతుంది గానా భజానా....