NewsOrbit

Tag : cm jagan latest news

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి ఇదో తలనొప్పి వ్యవహారమే…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
టాప్ స్టోరీస్

జగన్ కు ఎన్ రామ్ ప్రశంసలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

మండలిలో మూడు రాజధానుల బిల్లులపై చర్చ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు బిల్లు, సిఆర్‌డిఏ చట్టం రద్దు బిల్లును కలిపి చర్చించాలని శాసనమండలి నిర్ణయించింది. ఈ మేరకు టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ సభలో చర్చను ప్రారంభించారు. మూడు...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై ఎమ్మెల్యే వంశీ ప్రశంసలు

Mahesh
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక...
బిగ్ స్టోరీ

రాజధాని తరలింపులో తదుపరి ఏమిటి!

Siva Prasad
నవ్యాంద్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో శాసనసభ మజిలీ దాటింది. 175 మంది సభ్యుల సభలో 151 మంది ఎమ్మెల్యేలు...
టాప్ స్టోరీస్

పవన్‌కు షాక్.. మూడు రాజధానులకు ఓటేస్తానన్న రాపాక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ

Mahesh
విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్‌ రోడ్డు నుంచి మధురానగర్‌ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి...
న్యూస్

‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధాని సాధిస్తాం’

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 32వ రోజు చేరింది. ‘ప్రాణాలైన అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి పరిధిలోని 29 గ్రామాల...
టాప్ స్టోరీస్

‘అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తోంది, అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో హైపవర్...
న్యూస్

పోలేరమ్మా సిఎం మనసు మార్చు తల్లీ!’

sharma somaraju
‘ (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని పోలేరమ్మతల్లిని కోరుతూ  అనంతవరం రైతులు, మహిళలు పొంగళ్లు నైవేద్యం పెట్టి వేడుకున్నారు. అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని...
న్యూస్

అమరావతి రైతులకు సిపిఐ మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలించే హక్కు సిఎం జగన్‌కు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన సిపిఐ నేతల బృందంతో మందడం,...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న అమరావతి రైతుల దీక్షలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ రోజుల్లో కూడా రైతులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి,...
టాప్ స్టోరీస్

‘ఇది ఉద్యమించాల్సిన సమయం’

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయిందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై రైతులు...
టాప్ స్టోరీస్

రాజధానిలో 23వ రోజుకు చేరిన దీక్షలు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుండే...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

చిక్కుల్లో మాజీ మంత్రి అయ్యన్న!

Mahesh
విశాఖపట్నం: బెయిల్‌పై వచ్చి 12 గంటలు కూడా కాకముందే మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. తన సోదరుడు సన్యాసినాయుడుతో జరిగిన వివాదంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పెట్టిన...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలి

Mahesh
అమరావతి: ఆర్టికల్ 360 కింద ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎనిమిది నెలల్లో వైసీపీ...
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల నిర్ణయం సరైనదే: రాపాక

Mahesh
తిరుమల: ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాక మీడియాతో...
టాప్ స్టోరీస్

‘రాజధాని కమిటీలపై ఐవైఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఎన్ రావు, బిసిజి కమిటీల నివేదికపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
రాజ‌కీయాలు

‘ఈ వివక్షత ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (గిరి) ఘాటుగా లేఖ రాశారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో చర్చించడం నేరమా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

‘దుర్గమ్మే వారికి జ్ఞానోదయం కల్గించాలి’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి, మంత్రిమండలికి దుర్గమ్మతల్లే జ్ఞానోదయం కల్గించాలని వేడుకున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
టాప్ స్టోరీస్

దేవుడికీ తప్పని సిఎం కాన్వాయ్ కష్టాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఎం కాన్వాయ్ వస్తుందంటే పోలీసులు ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్ చేయడం ఎప్పుడూ జరుగుతుండేది. అయితే ఇక్కడ సిఎం కాన్వాయ్ కోసం దేవుడి ఊరేగింపును సైతం అరగంట పాటు నిలువరించారు...
రాజ‌కీయాలు

‘విశాఖకు అనుకూలంగానే నిర్ణయం’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థను ...
న్యూస్

విశాఖ నగరాభివృద్ధిపై సమీక్ష

sharma somaraju
అమరావతి: విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంగళవారం అధికారులతో  సమీక్ష...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
టాప్ స్టోరీస్

‘స్పీకర్ అయ్యుండీ ఆ బూతులేమిటి సార్’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాయ్‌లాండ్‌ ఆస్థులపై కన్నేశారంటూ గురువారం శ్రీకాకుళంలో పరుషంగా వ్యాఖ్యానాలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం లోకేష్ నుంచి జవాబు...