NewsOrbit

Tag : CM KCR

టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
న్యూస్

ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణస్వీకారం

Mahesh
హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీఆర్ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన ఛాంబర్‌లో సైదిరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు....
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్‌’పై గులాబీ నజర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం...
న్యూస్

ఆర్టీసీ కార్మికుల సభకు హైకోర్టు ఓకే!

Mahesh
హైదరాబాద్: సమ్మెలో పాల్గొంటున్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘సకల జనుల సమరభేరీ’ సభకు ఆటంకాలు తొలగాయి. కొన్ని షరతులతో సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకుముందు సభకు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ బకాయిలపై పూర్తి నివేదిక ఇవ్వండి!

Mahesh
హైదరాబాద్: హుజూర్ నగర్ నియోజకవర్గానికి వంద కోట్లు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వానికి… రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చేందుకు రూ. 47 కోట్లు కేటాయించలేదా అని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల సమ్మె, బకాయిల చెల్లింపు తదితర అంశాలపై...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెపై తీర్పు ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. హైకోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమ్మెపై...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వం రూ.47 కోట్లు ఇవ్వలేదా’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీకి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? అని అడ్వకేట్ జనరల్ ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్లు అంగీకరించడం సాధ్యంకాదని ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఉన్నత...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్ ఆత్మహత్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖమ్మంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

కార్మికుల జీవితాల్లో వెలుగులు లేని దీపావళి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికులకు దీపావళి వెలుగులు లేవు. దసరా పండుగను ఎలాగూ జరుపుకోలేకపోయారు. కనీసం దీపావళి నాటికైనా సమ్మెకు విరమణ లభిస్తుందని భావించారు. కానీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు....
టాప్ స్టోరీస్

నీళ్లేదో, పాలేదో ప్రజలకు తెలుసు!

Mahesh
హుజూర్‌నగర్‌: ఎన్నో నీలాపనిందలన్నీ విశ్లేషించి హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో అపోహలు.. అనుమానాలు.....
టాప్ స్టోరీస్

కార్మికుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 20 రోజుల నుంచి చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో అందరికి తెలిసిపోయింది. సమ్మెలో దిగిన ఆర్టీసీ కార్మికులు డిస్మిస్ అయినట్టేనని మరోమారు సీఎం...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ!

Mahesh
హైదరాబాద్: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో ‘గులాబీ జెండా’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరింది. హుజూర్‌నగర్‌లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌ లో గులాబీ ముందంజ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల  ఫలితం టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనుంది. తొలి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది. ఎనిమిదో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌...
టాప్ స్టోరీస్

‘కారు’కు దడ పుట్టిస్తున్న ‘రోడ్ రోలర్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్‌కే జై కొట్టాయి. అయితే, ఇప్పుడు గులాబీ పార్టీకి...
టాప్ స్టోరీస్

కార్మికులతో చర్చలకు కేసీఆర్ ఓకే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై గళం విప్పితే నోరు నొక్కుతారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు వచ్చిన రేవంత్, జగ్గారెడ్డిని పోలీసులు...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌ దంగల్.. పార్టీల్లో టెన్షన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజవకర్గ పరిధిలోని ఏడు...
టాప్ స్టోరీస్

‘సమ్మె ఇంకా ఉధృతం చేయకతప్పదు’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆర్టీసీ జేఏసీ సమ్మెని ఉదృతం చేయాలనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భవిష్య కార్యచరణ ప్రకటించారు. తెలంగాణ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ వాస్తవాలేమిటి?

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనీ టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాస్తవాలు ఇవీ అంటూ టీఆర్ఎస్ పార్టీ...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో గెలుపు అగ్ని పరీక్షే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఉపఎన్నిక సోమవారం(అక్టోబర్ 21) జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇక్కడ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ...
టాప్ స్టోరీస్

బంద్ సంపూర్ణం.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 16 రోజులుగా సాగుతూనే ఉంది. ఈ సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్ లో ఎవరి జెండా ఎగురుతుంది?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. ఈ ఉపఎన్నికలో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్‌లో ఎలాగైనా ఈసారి...
టాప్ స్టోరీస్

నో బ్యాక్ స్టెప్.. కేసీఆర్ వ్యూహమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తారా స్థాయికి చేరింది. కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు...
న్యూస్

కెసిఆర్‌ సర్కార్‌పై సిపిఐ నారాయణ ఫైర్

sharma somaraju
హైదరాబాద్: కెసిఆర్ నియంతృత్వ పోకడ తగ్గించుకోకుంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్లైనని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై శుక్రవారం ఆయన ఎన్‌హెచ్‌ఆర్‌సిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన...
టాప్ స్టోరీస్

గవర్నర్ రూపంలో కేసీఆర్ కు కష్టాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో సీఎం కేసీఆర్ కు కొత్త సమస్యలు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె సెగ.. కేసీఆర్ సభ రద్దు!

Mahesh
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఎదురీత!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నప్పటికీ హుజూర్‌నగర్ ఉపఎన్నిక రంగంలో అధికారపక్షం టిఆర్ఎస్‌కు వాతావరణం అంత అనుకూలంగా కనబడడం లేదు. ముందు కొద్దిగా అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ కార్మికుల...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్ లో కేసీఆర్ సభ జరిగేనా ?

Mahesh
                                                 ...
టాప్ స్టోరీస్

గుండెలు బరువెక్కుతున్నాయి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి.. చర్చలకు రండి!

Mahesh
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగనున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అధికార పార్టీకి...
న్యూస్

గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేయండి

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజలను తిరిగి స్వరాష్ట్రానికి ఆహ్వానించడానికి స్వయంగా...
టాప్ స్టోరీస్

ఏపీ విలీనం చేస్తే.. తెలంగాణ కూడా చేయాలా?

Mahesh
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను...
టాప్ స్టోరీస్

జగ్గారెడ్డి మాట‌ల‌కు అర్థమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో ఇప్పుడు ఫైర్ తగ్గిందా? ఎమ్మెల్యేగా ఓడిన సమయంలోనూ కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడిన జగ్గారెడ్డి… ఎమ్మెల్యేగా గెలిచి కూడా...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
టాప్ స్టోరీస్

రవిప్రకాష్ వ్యూహం ఎక్కడ బెడిసింది!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) టివి9 మాజీ సిఇవో రవిప్రకాష్‌ వందల కోట్ల రూపాయల హవాలా కార్యకలాపాలు నడిపారన్న ఆరోపణలతో ఆయనపై ఇడి, సిబిఐ విచారణ కోరుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన...
టాప్ స్టోరీస్

సిఎం రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో సమ్మె చేస్తున్న 48 వేల మంది ఆర్టీసీ కార్మికులనూ, ఉద్యోగులనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్క దెబ్బతో డిస్మిస్ చేశారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న...
టాప్ స్టోరీస్

తెలంగాణ ఆర్టీసీ ఇక ప్రైవేట్ పరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం ఇందుకు బలం చేకూరుస్తోంది. మూలిగే...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు ఆర్టీసీ దెబ్బ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...
టాప్ స్టోరీస్

అటు కేసీఆర్ ఇటు జగన్ మధ్య మోదీ!

Mahesh
అమరావతి: పది నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం హస్తినకు వెళ్తుండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 5న...
టాప్ స్టోరీస్

‘సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దేశద్రోహమే’

Mahesh
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై సంచలన వ్యాఖ్యలు...
టాప్ స్టోరీస్

తెలంగాణ సచివాలయం కూల్చొద్దు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సెక్రటేరియెట్ భవనాలను కూల్చకూడదని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత...
టాప్ స్టోరీస్

ఆఘమేఘాలపై ఖండించారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న సమావేశమై జరిపిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని పత్రికలు తలొక రకంగా రిపోర్టు చేశాయి. గోదావరి జలాలను కృష్ణానది బేసిన్‌కు తరలించే విషయమై...
టాప్ స్టోరీస్

ఎంఐఎం పార్టీకి పీఏసీ పదవి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రజా పద్దులు కమిటీ (పీఏసీ) పదవి ఎంఐఎం పార్టీకి వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కింది. దీంతో ఆయన...
టాప్ స్టోరీస్

మాకు నీతులు చెపొద్దు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం...
న్యూస్

బిజెపి, కాంగ్రెస్‌పై కెసిఆర్ ఫైర్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెసిఆర్ అసెంబ్లీలో పలు అంశాలను ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్ దంగల్ పై పార్టీల ఫోకస్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలోని ప్రధాన పార్టీలన్ని హుజూర్‌నగర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చేనెల అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక...
టాప్ స్టోరీస్

కొత్త అసెంబ్లీపై కేసీఆర్ వ్యూహమేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తారా? ఒకవేళ నిర్మిస్తే.. ఎక్కడ నిర్మాణం చేస్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

వీరులను స్మరించుకుందాం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార, విపక్ష పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ...