NewsOrbit

Tag : cm ys jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RK Roja: మంత్రి ఆర్కే రోజాకు స్థాన చలనం తప్పదా..? ఒంగోలు లోక్ సభ స్థానానికి పరిశీలన ..!

sharma somaraju
RK Roja: ఏపీ మంత్రి రోజాకు .. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి సెగ ఎక్కువగా ఉంది. నగరిలో ఆమెకు వ్యతిరేకంగా వర్గపోరు తీవ్రతరం అయ్యింది. పార్టీ కోసం పని చేసిన వారిని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Actor Suman: వైసీపీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరో సుమన్ ..! ఏ స్థానం నుండి పోటీ చేయనున్నారంటే..?

sharma somaraju
Actor Suman: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. అభ్యర్ధుల ఎంపికలో అధికార వైసీపీ (YCP) ముందు వరుసలో ఉంది. ఇప్పటికే 50కిపైగా అసెంబ్లీ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Republic day: అభినందనీయంగా ప్రభుత్వ సంక్షేమ పాలన – ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

sharma somaraju
Republic day: ఏపీ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పతి చోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ ట‌వ‌ర్లను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

sharma somaraju
YS Jagan: ఏపీలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4జీ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. గిరిజ‌న ప్రాంతాల్లో 300 సెల్ ట‌వ‌ర్ లను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రారంభించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యం నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ

sharma somaraju
Breaking: ఈ నెల 31న సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన  జరిగే ఈ సమావేశంలో పలు కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: అసహ్య రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు మరో సారి దేవుడు గుణపాఠం చెబుతాడన్న సీఎం జగన్

sharma somaraju
YS Jagan: ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసహ్య రాజకీయాలు చేస్తొందని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యాసదస్సుకు సీఎం జగన్ హజరైయ్యారు. గతంలో మా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: అదిరిపోయేలా జగన్ పోస్టర్ .. దేవినేని అవినాష్ పోస్ట్ వైరల్

sharma somaraju
YS Jagan: వైసీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ ఇవేళ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సిద్దం అంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మంగళగిరిలో నారా లోకేష్ ఓటమికి వైసీపీ అదిరిపొయ్యే వ్యూహం .. కీలక నేతకు బాధ్యతలు

sharma somaraju
YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎన్నికల్లోనూ మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్ధులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఏపీలో వైసీపీ, టీడీపీ దొందూ దొందేనన్న వైఎస్ షర్మిల .. జగన్ పై ఘాటుగా..

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల విజయవాడలో ఇవేళ బాధ్యతలు స్వీకరించారు అనంతరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుకుందని, వారందరికీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju
YSRCP – Allagadda:  రాబోయే ఎన్నికల్లో మరో సారి గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధులను ఎడాపెడా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. తన వద్ద ఉన్న సర్వే రిపోర్టులు ఆధారంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: అన్నా- చెల్లి, మరిది – వదిన – ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం

sharma somaraju
AP Politics: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఈ తరహా రాజకీయ పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని చెప్పవచ్చు. వైసీపీ అధినేత గా సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో అసలు బోణి కొట్టలేదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడో రేపో వైసీపీ నాల్గవ జాబితా .. 25 నుండి సీఎం జగన్ క్యాడర్ తో సమావేశాలు

sharma somaraju
YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులు చేస్తొంది. ఇప్పటికే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Narendra Modi: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర పర్యటన ఇలా..

sharma somaraju
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ముందుగా లేపాక్షిలోని వీరభద్ర దేవాలయాన్ని సందర్శం చి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగులో ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ

sharma somaraju
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (16వ తేదీ, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు.  సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sankranthi Celebrations 2024: సీఎం జగన్ నివాసంలో  ఘనంగా సంక్రాంతి సంబరాలు

sharma somaraju
Sankranthi Celebrations 2024: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబించే విధంగా సీఎం వైఎస్ జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవడం అనవాయితీగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా.. జనసేనలో చేరనున్న వల్లభనేని బాలశౌరి

sharma somaraju
YSRCP:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇన్ చార్జిల మార్పులు చేర్పుల ప్రక్రియ నేపథ్యంలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: టీడీపీకి కీలక నేత రాజీనామా .. చంద్రబాబు ఫోటో నేలకేసి కొట్టి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన రాయపాటి

sharma somaraju
Chandrababu: తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఆయన కొంత కాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాయపాటి రంగారావు సత్తెనపల్లి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం .. వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో సమావేశాలు

sharma somaraju
YSRCP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు, సిట్టింగ్ ల మార్పుల చేర్పులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్యాడర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైఎస్ఆర్ సీపీలో బీసీ నేతలకు పెద్ద పీట

sharma somaraju
YS Jagan: జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత వరకూ ఆ దిశగా అసెంబ్లీ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

sharma somaraju
YSRCP: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ సీపీ ఇవేళ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తల పేర్లను పార్టీ  ప్రకటించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నలగట్ల స్వామి దాసు

sharma somaraju
YSRCP: తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు వైసీపీలో చేరారు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా స్వామిదాసు, ఆయన సతీమణి సుధారాణి పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఎంపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mudragada Padmanabham: ముద్రగడ మదిలో ఏముంది ..?

sharma somaraju
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఆయనను వైసీపీలో చేర్చుకుని ప్రాధాన్యత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడు 30 మందితో మూడో జాబితా విడుదల ..! ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న అభ్యర్ధులు వీరే..?

sharma somaraju
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లో మూడో జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్పులు, చేర్పులు చేపట్టినట్లుగా తెలుస్తొంది. అయితే మూడో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju
Pawan Kalyan – Ambati Rayudu: వైసీపీకి ఇటీవలే గుడ్ బై చెప్పిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kesineni Nani: ఎంపీ పదవికి, టీడీపీకి కేశినేని నాని రాజీనామా.. ఈమెయిల్ ద్వారా స్పీకర్ కు రాజీనామా లేఖ

sharma somaraju
Kesineni Nani: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ సీపీలో చేరిక ఖాయం అయ్యింది. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖ ను లోక్ సభ స్వీకర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan – Kesineni Nani: సీఎం వైఎస్ జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ .. పోటీకి కీలక ప్రతిపాదనలు ఇవీ

sharma somaraju
YS Jagan – Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈరోజు సీఎం వైఎస్ జగన్ తో సమావేశమైయ్యారు. ఇటీవలే ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని కేశినేని నాని ప్రకటించిన సంగతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు .. వైవీతో పాటు ఆ ఇద్దరికీ ఛాన్స్..?

sharma somaraju
YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఊపిరి ఉన్నంత వరకూ జగనన్న బాటలోనే – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

sharma somaraju
YS Jagan: తన వ్యాఖ్యలు వక్రీకరించి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జగనన్న మాటే శిరోధార్యమని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: పార్ధసారధి పరేషాన్ ..! ఎందుకంటే ..?

sharma somaraju
YSRCP: ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి రాబోయే ఎన్నికల్లో పోటీపై పరేషాన్ అవుతున్నారు. పెనమలూరు నుండి మళ్లీ పోటీ తానే చేయాలని ఆయన భావిస్తున్నారు. కానీ పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మూడో జాబితా ప్రకటనకు సీఎం జగన్ కసరత్తు .. ఆ నేతలకు జగన్ పిలుపు

sharma somaraju
YSRCP: నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పు ప్రక్రియను వైసీపీ అధిష్టానం కొనసాగిస్తొంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో వైసీపీలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Ambati Rayudu: వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా ఎందుకు చేశారంటే ..?

sharma somaraju
Ambati Rayudu: వైసీపీకి ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితమే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన తిరుపతి రాయుడు ఆకస్మికంగా రాజీనామా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల

sharma somaraju
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ambati Rayudu: వైసీపీకి ప్రముఖ క్రికెటర్ అంబటి బిగ్ ట్విస్ట్..అకస్మాత్తుగా యూటర్న్

sharma somaraju
Ambati Rayudu: ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న అంబటి రాయుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీలో ప్రకంపనలు రేపుతున్న ఇన్ చార్జిల మార్పు ప్రక్రియ .. మరో ఎమ్మెల్యే రాజీనామా

sharma somaraju
YSRCP:  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలను మార్చిన సీఎం వైఎస్ జగన్ .. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పునకు కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రోజుకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల .. ఏపీలో ఏ పార్టీకి ప్లస్..? ఏ పార్టీకి మైనస్ ..?

sharma somaraju
YS Sharmila: ఒక నాడు జగనన్న వదిలిన బాణం (వైఎస్ షర్మిల) ఇప్పుడు సోనియమ్మ అమ్ములపొదిలో చేరింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని  నామరూపాలు లేకుండా చేసిన జగన్ పార్టీ వైఎస్ఆర్ సీపీని దెబ్బతీయడానికి అదే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan KCR: రేపు కేసిఆర్ ను పరామర్శించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

sharma somaraju
YS Jagan KCR: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు హైదరాబాద్ కు వెళుతున్నారు. ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ ను కలవనున్నారు. ఇటీవల కేసిఆర్ తన ఫామ్ హౌస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద షర్మిలకు ఘన స్వాగతం పలికిన నేతలు

sharma somaraju
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..!

sharma somaraju
YSRCP: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న పలు సాహసోపేత నిర్ణయాలు సీనియర్ లను సైతం విస్మయాన్ని కల్గిస్తున్నాయి. జగన్ .. జగమొండి అని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ రెండో జాబితా వచ్చేసిందోచ్ .. జాబితాలో విశేషం ఏమిటంటే..?

sharma somaraju
YSRCP: వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జిల రెండో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 27 మందితో రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లతో చర్చించిన అనంతరం రెండో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న వైవీ సుబ్బారెడ్డి .. అ వార్తలు అన్నీ అసత్యం

sharma somaraju
YV Subba Reddy: తాను వైఎస్ షర్మిలతో ఎటువంటి రాయబారం చేయలేదని వైఎస్ఆర్ సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా.. టీడీపీలో చేరేందుకు మంతనాలు

sharma somaraju
YSRCP: అనకాపల్లికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP MLA MS Babu: ‘అన్నీ మీరు చెప్పినట్లే చేశా..నేను చేసిన తప్పేమిటన్నా..?’ 

sharma somaraju
YSRCP MLA MS Babu: టికెట్ నిరాకరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. నా బీసీ..నా ఎస్సీ..నా ఎస్టీ అంటున్న సీఎం జగన్ దళితుల పట్ల నిర్లక్ష్యంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mudragada Padmanabham: కిర్లంపూడిలో ముద్రగడ ఇంట అభిమానుల కోలాహలం .. పొలిటికల్ రీ ఎంట్రీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ .. కుమారుడు ఏమన్నారంటే ..?

sharma somaraju
Mudragada Padmanabham: గత వారం రోజులుగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నూతన సంవత్సరం మొదటి రోజు పొలిటికల్ రీ ఎంట్రీపై ప్రకటన విడుదల చేస్తారని, వైసీపీలో చేరనున్నారంటూ ప్రచారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: తండ్రీ తనయుల మధ్య టికెట్ వార్ ..అమలాపురం వైసీపీలో ఆసక్తికరంగా మారిన రాజకీయం

sharma somaraju
YSRCP: కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ వైసీపీ టికెట్ తనదేనంటూ తండ్రీ తనయులు ఇద్దరూ ప్రకటించుకోవడంతో నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి పినిపె విశ్వరూప్, ఆయన కుమారుడు శ్రీకాంత్ మద్య టికెట్ వార్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఎమోషనల్ స్పీచ్ వెనుక..

sharma somaraju
YSRCP: మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి తన ఆవేదనను బహిరంగ వేదికపై మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఎమోషనల్ స్పీచ్ రాజకీయ వర్గాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: అధికారికంగా వైసీపీలో చేరిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ..ఆ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లే..?

sharma somaraju
YSRCP: గత కొంత కాలంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ, వైసీపీకి దగ్గరగా వ్యవహరిస్తూ వచ్చిన ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఇవేళ అధికారికంగా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: కళ్యాణదుర్గం నుండి మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుకొండకు షిప్ట్ .. రీజన్ ఏమిటంటే..?

sharma somaraju
YSRCP: రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇన్ చార్జిల మార్పులు, చేర్పులపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తొలుత 11 నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ చార్జిలను నియమించిన సంగతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీలో కీలకంగా రీజినల్ కోఆర్డినేటర్ లు .. ఏయే జిల్లాలు ఎవరు పర్యవేక్షిస్తున్నారంటే..?

sharma somaraju
YSRCP: రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించిన సీఎం జగన్.. ఇటీవల గోదావరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Vyooham: ‘వ్యూహం’ సినిమా పై హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju
Vyooham: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను...