Cocktail Medicine: కాక్ టైల్ ‘కిక్’యే వేరబ్బా..! అది కరోనా మందు, వ్యాక్సిన్లోనూ రుజువు అవుతోంది..! అదేమిటంటే..!!
Cocktail Medicine: రెండు రకాల మిశ్రమాన్ని కలిపితే కాక్ టైల్ అంటారు. సాదారణంగా మందు ప్రియులకు కాక్ టైల్ అంటే బాగా తెలుస్తుంది. బార్ షాపులలో మందు బాబులు కిక్ కోసం రెండు మూడు రకాల...