NewsOrbit

Tag : congress

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టీడీపీ – కాంగ్రెస్ పార్టీకి… 23 కీ లింకేంటి..??

sharma somaraju
  చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి, సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఒక అంకెతోనూ లింగ్ ఏర్పడింది. అదేంటి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి గతం నుండి...
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డి – కేసీ‌ఆర్ ఇద్దరికీ చెమటలు పట్టిస్తున్న సర్వే !

sridhar
తెలంగాణలో రాజ‌కీయాలు ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌పార్టీ మ‌రో పార్టీపై ఎత్తుగ‌డ‌లు వేస్తున్న స‌మ‌యంలో తాజాగా మ‌రో ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి...
న్యూస్ బిగ్ స్టోరీ

రాహుల్ గాంధీ మొండి పట్టు .. గట్టి భవిష్యత్తు కోసమేనా ?

siddhu
చివరికి రాహుల్ గాంధీ  అధ్యక్ష బాధ్యతలను చేపట్టడు అని తేలిపోయింది. ఎవరో ఒకరిని అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాల్సి ఉన్నది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. అయితే ఆమె...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌న్నాడు….టీఆర్ఎస్ నేత‌పై ఫైర‌య్యాడు…దానం లెక్కే వేరు

sridhar
గ‌త కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. వివిధ ర‌కాలు అంశాలు ఈ చ‌ర్చ‌లో ఉండ‌గా ఇందులో ముఖ్య‌మైన‌దితెలంగాణ  సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌ను సీఎం చేసేయ‌డం.  ...
న్యూస్

పేక మేడలా కుప్పకూలబోతున్న నేషనల్ కాంగ్రెస్ : సోనియా టెన్షన్ టెన్షన్ ! 

sridhar
ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌… దేశంలోనే అతి పురాతనమైన రాజ‌కీయ పార్టీ. అయితే, ఈ పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడు కూడా లేని ప‌రిస్థితి. కొందరు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు సోనియాగాంధీయే...
Featured రాజ‌కీయాలు

కేసీఆర్ పై రేవంత్ గురి..! ఈసారి స్ట్రాంగ్ గా..

Muraliak
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ప్రమాదంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రేవంతర్ రెడ్డిని దిండి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ ని హీరో చేస్తున్నారా .. టోటల్ జీరో చేస్తున్నారా ??

siddhu
ఒక దక్షిణాది రాజకీయవేత్త జాతీయ రాజకీయాలలో ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక దానిని ఏర్పాటు చేసి కాంగ్రెస్, బిజెపి లాంటి మహామహులను కాదని ప్రధాని పదవిని తెచ్చుకునేందుకు ఉత్తరాదికి దండయాత్రకు వెళుతున్నాడు. దక్షిణ భారతదేశ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

డిల్లీ ఎక్స్ క్లూజీవ్ : కాంగ్రెస్ కి సోనియా ఫామిలీ టాటా ??

siddhu
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతీయులంతా ఎరిగిన ఏకైక పార్టీ…. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దశాబ్దాల పాటు భరత ఖండాన్ని ఏకగ్రీవంగా పాలించిన ఈ పార్టీ ఇప్పుడు శిధిలావస్థలో ఉంది అంటే అతిశయోక్తి కాదు....
న్యూస్ రాజ‌కీయాలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిననల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అను నేను …… !! 

sekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రియాంక గాంధీ ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి ఏపీలో టిడిపి...
రాజ‌కీయాలు సినిమా

చిరు పొలిటికల్ పయనం..! మూడు కూడళ్లలో ఎటువైపు..??

Muraliak
తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. తెలుగు సినిమా స్థాయిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన హీరోగా చిరంజీవి పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే. అద్భుతమైన డ్యాన్స్, ఒరిజినల్ ఫైట్స్ చేయాలంటే...
Featured న్యూస్

NewsOrbit Poll : రాష్ట్రానికి ఈ పార్టీల అవసరం ఉందా…?

kavya N
రాష్ట్ర విభజన అనంతరం మొదట టీడీపీ ఐదేళ్లు పరిపాలించింది, ప్రస్తుతం వైసీపీ పాలిస్తుంది. రెండూ ప్రాంతీయ పార్టీలే.   ఈ నేపథ్యంలో విభజన అనంతర దిద్దుబాట్లు పూర్తిగా జరగలేదు. “ప్రత్యేకహోదా” సహా కీలక అంశాలు...
రాజ‌కీయాలు

రాజస్థాన్ కథ వెనుక ఇంత రాజకీయం జరిగిందా..?

Muraliak
ఎత్తులకు పైఎత్తులతో సాగే చదరంగం ఆట ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నట్టే ఉంటుంది. రాజకీయ చదరంగంలో కూడా పలుమార్లు పార్టీల మధ్య ఎత్తుకు పైఎత్తులు, సమీకరణాలు, నాయకుల ఆలోచనలు.. ఈ ఆటనే తలపిస్తాయి. ఇటివల జరిగిన...
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టు+కేంద్రం+ గ‌వ‌ర్న‌ర్‌+ప్ర‌తిప‌క్షాలు…ఎంత మందితో చెప్పించుకుంటావు కేసీఆర్‌?

sridhar
దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఒక‌టి. స్వ‌‌త‌హాగా డాక్ట‌ర్ అయిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తెలంగాణలోని...
రాజ‌కీయాలు

మోదీలో భ‌యం… ఇదిగో ఇదే నిద‌ర్శ‌నం!

sridhar
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ శ్రేణులు ఊహించని కామెంట్ ఇది. కీల‌క సంద‌ర్భంలో మోదీ వైఖ‌రి కార‌ణంగా ఆయ‌న్ను విప‌క్షం టార్గెట్ చేసింది. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని వెూదీ ప్రసంగించిన...
రాజ‌కీయాలు

ఏంటి ఏపీ బీజేపీలో ఆ రేంజ్‌లో ఇష్యూ నడుస్తోందా??

sridhar
ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ ఈ మేర‌కు దీనికి శ్ర‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే స‌మ‌యంలో ఏపీ బీజేపీలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు. ఏకంగా కుల స‌మీక‌ర‌ణ‌లే తెర‌మీద‌కు వ‌చ్చి నాయ‌కుల మ‌ధ్య...
రాజ‌కీయాలు

అక్కడ కూడా ‘ రెడ్డి గారు ‘ CM అవ్వాలి అంటే .. వీళ్ళ అడ్డు తొలగాలి 

sridhar
కుమ్ములాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని విమ‌ర్శ‌కుల‌చే కామెంట్లు ఎదుర్కునే కాంగ్రెస్ పార్టీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాలు మ‌రోమారు తెర‌కెక్కాయి. పీసీసీ మార్పుపై మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని వార్త‌లు వ‌స్తున్న స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌ర‌స్ప‌రం...
న్యూస్

బ్రేకింగ్ : మా నాన్న బతికే ఉన్నారు .. పుకార్లు నమ్మకండి – ప్రణబ్ తనయుడు

Vihari
భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉందన్న విషయం తెల్సిందే. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో...
న్యూస్ రాజ‌కీయాలు

వారిద్దరూ కలిస్తే రచ్చా… చర్చా… ?

sekhar
రాజస్థాన్ రాజకీయాలు మొన్నటి వరకు చాలా రసవత్తరంగా సాగాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అదే రీతిలో ఆ పార్టీ యువ నాయకుడు సచిన్ పైలెట్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే రీతిలో, డి అంటే...
రాజ‌కీయాలు

కన్నా ఆ ఒక్కటీ చేయగలిగితే మళ్ళీ అధ్యక్ష పదవి గ్యారెంటీ ?

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలు మ‌రింత ర‌స‌ప‌ట్టుకు చేరాయి. అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ, పుంజుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న బీజేపీ, జ‌న‌సేన ఇలా ఆయా పార్టీలు అంశాల వారీగా త‌మ స‌త్తా చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి మృతి

Vihari
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఘజియాబాద్ కు చెందిన రాజీవ్ త్యాగి ఇంట్లో...
న్యూస్ రాజ‌కీయాలు

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ బెంగళూరు తప్పుడు ప్రచారం ఎంత పనిచేస్తుందో చెప్పిన కేటీఆర్..!!

sekhar
బెంగళూరు లో జరిగిన అల్లర్ల గురించి నెటిజన్లను కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం ఎంత పని చేస్తుందో తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరులో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది....
న్యూస్ రాజ‌కీయాలు

పైరవీల్లేవ్… పంచాయితీల్లేవ్… అంతా ఓపెనే…!! 

sekhar
తెలంగాణ రాజకీయాలలో ముక్కుసూటిగా వ్యవహరించే నాయకుల లో ప్రముఖంగా వినపడే పేరు కాంగ్రెస్ పార్టీ కి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్షుడు గురించి రకరకాల వార్తలు వస్తున్న...
న్యూస్ రాజ‌కీయాలు

నిన్న సబ్బం… నేడు హర్షకుమార్… జగన్‎పై తీవ్ర విమర్శలు..!!

sekhar
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు…. ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేసుకుని ముక్కుమ్మడిగా దాడి చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్,...
Featured బిగ్ స్టోరీ

రాజస్థాన్ కథ సుఖాంతం… తెర వెనుక ఏం జరిగింది?

DEVELOPING STORY
ఎన్నితిట్టినా మౌనమే సమాధానం కాంగ్రెస్ యువనాయకుడు సచిన్ పైలట్, ప్రత్యర్థులకు ఒక్కటే చెబుతూ వచ్చారు. నేను ఎప్పటికీ బీజేపీలో చేరను. అది ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని రాహుల్ గాంధీతో భేటీ తర్వాత...
Featured న్యూస్ రాజ‌కీయాలు

యోగీ… ప్లీజ్ ఆ పని చేయండి… ఇప్పుడు పరిస్థితులు బాలేవు…!

sekhar
ఆగస్టు 5వ తారీఖున అయోధ్యలో జరగనున్న రామమందిర భూమిపూజను వాయిదా వేయాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ముహూర్తానికి సంబంధించిన సనాతన ధర్మ నిబంధనలు కార్యక్రమ నిర్వాహకులు పాటించలేదని, అందువల్లే ఈ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

ట్రీట్మెంట్‎ కోసం షా అక్కడికే ఎందుకు? అమిత్ షా, ఎయిమ్స్ కు ఎందుకు వెళ్లలేదు? 

sekhar
ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్ ద్వారా  వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్ చేయించి డాక్టర్ల సలహా మేరకు...
న్యూస్ రాజ‌కీయాలు

రాయపాటి సాంబ శివరావు – స్ట్రాంగ్ రీ ఎంట్రీ తో ? 

sekhar
ఏపీలో వైసిపి పార్టీ మెజార్టీ గెలవడం తోనే స్టార్టింగ్ లోనే టిడిపి పార్టీ లో వలసల రాజకీయం స్టార్ట్ అయింది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివరావు…...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ చుట్టూ ‘ కాంగ్రెస్ మనుషులు ‘  .. వైఎస్సార్ కాంగ్రెస్ అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తున్నాడు ! 

sekhar
జగన్ స్థాపించిన వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న రాజకీయ నేతలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ…ఇంకా చాలా మంది వైసీపీలో పెద్ద నాయకులు అని చెప్పుకునే...
న్యూస్ రాజ‌కీయాలు

సింగిల్ నైట్ : టెన్షన్ లో జగన్ – టెన్షన్ లో చంద్రబాబు – టెన్షన్ లో గవర్నర్

arun kanna
చాలా నెలల నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తున్న 3 రాజధానుల విషయం నేడు ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. రెండుసార్లు తనకున్న అశేష మెజారిటీతో శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును...
బిగ్ స్టోరీ

కాంగ్రెస్ పార్టీకి బుర్రలేదా.. బుద్ధి లేదా…

Special Bureau
కర్నాటకలో చేసిన ఉపాయం ఇప్పుడు అక్కరకు రాకుండా పోతుందా… కర్నాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో గవర్నర్ యడ్యూరప్పను సీఎంగా చేశారు. అయితే ఆయన బలపరీక్షకు ముందే చేతులెత్తేశారు. ఆ తర్వాత జేడీఎస్, కాంగ్రెస్...
బిగ్ స్టోరీ

తెలంగాణ రాజకీయం కాంగ్రెస్, బీజేపీకి అర్థంగావడం లేదా?

Special Bureau
  భారీ వర్షం కురుస్తుంటే పెద్దపెద్ద ఇంకుడు గుంతలు తవ్వి నీళ్లను నిల్వ చేసుకోవాలిసిన ప్రతిపక్షాలు కనీసం చిన్నగ్లాసులో కూడా వాటర్ పట్టుకోలేకపోతున్నాయి… ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి.  ...
న్యూస్ రాజ‌కీయాలు

రాజధాని విషయంలో హైకోర్టు రివర్స్ గేర్..! ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఆగిన జగన్

arun kanna
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పెద్ద చర్చకు తెరలేపిన ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, రాజధాని వికేంద్రీకరణ, హైకోర్టు తరలింపు, సీఆర్డీఏ రద్దు బిల్లుల పిటిషన్ పై హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే విచారణ జరిగింది.    రాజధాని...
న్యూస్

ధర్మానకు చివరికి మిగిలింది ఇదేనా?

Yandamuri
అన్నగారు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు శిష్యుడుమంత్రి పోయాడు ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ధర్మాన ప్రసాదరావుకు మిగిలింది.ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.   కాంగ్రెస్ లో పలుమార్లు మంత్రిగా చక్రం తిప్పారు. కీలకమైన...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఓహ్ – ఇలాంటి రాజకీయ స్కెచ్ లు కూడా ఉంటాయా… భేష్ అనాలో భయపడాలో తెలీయడం లేదు !

siddhu
దేశం మొత్తాన్ని కాషాయం తో నింపేయాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్నీ వదలడంలేదు. వరుసపెట్టి రాష్ట్రాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటూ గోవా నుండి మొదలు పెట్టి కర్ణాటక వరకు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాజస్థాన్ లో పైచేయి ఎవరిది..? బీజేపీ మంత్రానిదా..? రాహుల్ మంత్రాంగానిదా..?

sharma somaraju
రాజస్థాన్ రాజకీయాలు రోజుకో కొత్త కొత్త మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్నాయి. గెహ్లాట్ సర్కారును బీజేపీ కూల్చేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేలా మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపుల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపింది. ఆడియో...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కండిషన్ లు పెట్టే బొమ్మ మీకు లేదు రాహుల్ జీ .. అర్ధం అవట్లేదా ?

siddhu
జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ వాసులు అయితే అతనిని నారా లోకేష్ తో పోలుస్తారు కానీ మరీ లోకేష్ ను అందరూ అనేంతలా కాకపోయినా రాహుల్ రాజకీయాల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ వైసీపీ పథకానికి ఆయన పేరే పెట్టాలంటున్న టిడిపి..! ఎవరిదో తెలిస్తే తలగోక్కుంటారు

arun kanna
అధికారం మారినప్పుడు పథకాల పేర్లు మారడం అత్యంత సహజం. పథకం మరియు దాని ద్వారా ప్రజలకు వచ్చే లబ్ధి ఒకటే అయినా కూడా ముందు నాయకుల పేర్లు మాత్రం మారుతూ ఉంటుంది. అసలు రాజకీయాలకు...
న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ బుర్రే బుర్ర..! దెబ్బకి అంతా స్మాష్ అయిపోతుంది అన్నమాట

arun kanna
గులాబీ బాస్ కెసిఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలు తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదుర్కోలేదని అందరూ అంటున్న మాట. అయితే తెలంగాణలో కెసిఆర్ పైన విపరీతంగా విరుచుకుపడుతోంది మాత్రం బిజెపి పార్టీనే. కేంద్రంలో అధికారంలో...
న్యూస్ రాజ‌కీయాలు

రాజస్థాన్ తరవాత మోడీ – అమిత్ షా కూల్చబోయేది ఆ రాష్ట్ర సర్కార్ నే ? 

sekhar
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంటే మరోవైపు రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు స్టార్ట్ అయ్యాయి. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్...
న్యూస్ రాజ‌కీయాలు

బెంగ పెట్టేసుకుంటున్నారు : జగనే వాళ్ళ ప్రాణం .. కానీ ఈక్వెషన్ కుదిరిచావట్లేదు .. !

sekhar
వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి బయటికి వచ్చిన తర్వాత ఆయనతో పాటు నడిచింది రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఇద్దరూ వైయస్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: సోనియాకు షాక్ ఇచ్చిన కేంద్రం, ట్రస్ట్ లావాదేవీలపై విచారణకు ఆదేశం

Vihari
సోనియా గాంధీ కుటుంబానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ను ఇచ్చింది. గాంధీ కుటుంబానికి చెందిన ఛారిటబుల్ ట్రస్ట్లు ఐటీ శాఖ చట్టాలను ఉల్లంఘించాయని ఎప్పటినుండో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై విచారణకు...
న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీ లీడర్ చేత శభాష్ అనిపించుకున్న వైయస్ జగన్..!!

sekhar
వైఎస్ రాజశేఖర్ చనిపోయిన నాటినుండి వైయస్ జగన్ రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ యే ఆయన చనిపోయాక ఆయన కుమారుడు వైయస్...
న్యూస్

బ్రేకింగ్ : కోడిగుడ్డుపై ఈకలు పీకకండి – మంత్రి హరీష్ రావు

siddhu
ఇటీవలే కొండ పోచమ్మ సాగర్ కాల్వకు గండి పడడంతో వెంకటాపూర్ గ్రామంలోకి నీళ్లు వరదలా వెల్లువెత్తిన విషయం తెల్సిందే. అయితే దీనిపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది.   ఇది ప్రాజెక్ట్ నాణ్యతను తెలియజేస్తోందని పీసీసీ...
న్యూస్

పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. హైదరాబాద్ లో నాయకుల అరెస్ట్

Muraliak
దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోలు ధరలకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. గుర్రపు బండిపై కలెక్టర్ ఆఫీస్ కు...
న్యూస్

ప్రధానిని వెంటాడుతున్న పాత ట్వీట్ !

Yandamuri
నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షి ఆని ఒక సామెతుంది.ప్రస్తుతమది ప్రధాని నరేంద్ర మోడీకి వర్తిస్తుంది.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రో ధరలు పెంచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శిస్తే ఆ ట్వీట్ను...
న్యూస్

టోటల్ డ్యామేజీ దిశగా జేసీ బ్రదర్స్ !

sekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం రాజకీయాలలో కీలక నేతలుగా జేసీ బ్రదర్స్ రాణించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి టైములో జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా కూడా పని చేయడం జరిగింది....
న్యూస్

నేషనల్ మీడియాలో వైరల్ ! రాహుల్ గాంధీకి జగన్ సూపర్ పంచ్ !!

Yandamuri
జాతీయ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.ఏడాది కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ...
బిగ్ స్టోరీ

న్యూస్ ఆర్బిట్ అబ్జర్వేషన్ : రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాల భవిష్యత్తు … !!

siddhu
గత నెల రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాల్లో అధికారపక్షం ఎంత బలంగా ఉన్నా దానికి తగ్గట్టు ప్రతిపక్షం గళం విప్పితేనే ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా… బాగుంటుంది, ప్రజలకు అన్ని...
న్యూస్

బ్రేకింగ్ : అసెంబ్లీ లో ఓటు వేసిన జగన్ – రెడీ గా ఉన్న ఆ నలుగురు…!

arun kanna
కొద్దిసేపటి క్రితం భారత దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో 19 రాజ్యసభ సీట్లకు గాను ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నాలుగు సీట్లకు గానూ ఈ ఎన్నికలు జరగనుండగా అధికార వైయస్సార్...
న్యూస్

బిజెపికి కాంగ్రెస్ భారీ షాక్..! ఏకంగా ప్రభుత్వమే కూలిపోయింది

arun kanna
అత్యంత ఆసక్తికర పరిణామాలు మధ్య జరిగిన హై డ్రామా లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బిజెపి పైన పైచేయి సాధించింది. మణిపూర్ లో అధికార బీజేపీ కూటమి కి పెద్ద ఎదురు దెబ్బ...