కూల్‌ప్యాడ్ నుంచి కూల్ 6 స్మార్ట్ ఫోన్.. ధర కేవలం రూ.10,999 మాత్రమే..
భారత దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రస్తుతం ఎంతటి పోటీ ఉందో అందరికీ తెలిసిందే. తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ పోటీని...