కరోనా కొత్త వేరియంట్ల భయం …రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం
వదల బొమ్మాలి అన్నట్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వదిలి ఇప్పట్లో వెళ్లేలా కనబడటం లేదు. చైనా లోని వ్యూహాన్ లో పురుగు పోసుకుని ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి కరోనా మహమ్మారి విజృంభణ...